హార్ట్ స్టిల్స్ తో కవ్విస్తున్న రాశి ఖన్నా

First Published 26, Mar 2020, 12:32 PM IST

యోగా అంటే ఏదో మ్యాట్‌ వేసుకుని ఒక్కచోటే కూర్చొని చేసే విన్యాసం ఏమాత్రం కానే కాదని చెప్తున్నారు. యోగా అనేది ఎలాగైనా చేయొచ్చు అని శరీరాన్ని విలుల్లా వంచాలని ఇధిగో రాశీ ఖన్నా ఇలా చెప్తోంది. 

రాశీ ఖన్నా...ఈమె ఓ రాసులు పోసిన అందం కదన్నా అంటారు ఎవరు చూసినా ఆమెను. తన గ్లామర్ తో కొట్టుకొస్తున్న ఆమె నటన కూడా ఈ మధ్యన ప్రదర్శిస్తోంది. సోషల్ మీడియాలో అందాల ప్రదర్శన పోగ్రాం పెట్టుకుంది.

‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా...కుర్రాళ్ల ఊహల్లో అలా నిలిచిపోయింది. ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది.

దాంతో ప్రమోషన్ కొట్టేసిన ఈ భామ ‘జైలవకుశ’ మూవీలో ఎన్టీఆర్ వంటి టాప్ హీరో సరసన హీరోయిన్ గా నటించింది. ఒక్కసారిగా స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరింది.

rవరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'తొలిప్రేమ'లో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఆ సినిమాలో వరుణ్ తేజ కన్నా ఎక్కువగా కుర్రాళ్లు ఆమెతో ప్రేమలో పడ్డారు.

అయితే రాశీ ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్‌లు చేస్తూ.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రాళ్ళ మతిపోగొడుతోంది.ఫ్యాన్స్ కళ్లకు రెస్ట్ ఇచ్చేటట్లు కనపడటం లేదు.

తాజాగా ఇన్‌స్టాగ్రమ్‌లో రాశీ ఖన్నా షేర్ చేసిన ఫోటోలు హీట్ పెంచుతున్నాయి.ఆ ఫొటోలే మీరు ఇక్కడ చూస్తున్నవి. వీటితో ఆమె గ్లామర్ ప్రదర్శన పీక్స్ కు చేరుకుంది.

ఈ హీరోయిన్ గత కొద్ది సంవత్సరాలుగా యోగా చేస్తుందట,అంతేకాకుండా ఆ యోగా తనకి చాలా ఉపయోగ పడింది అని చెబుతోంది.

నేను చిన్నతనం నుండి యోగా చెయ్యడం అలవాటు గా మార్చుకున్నాను. మనకి మైండ్,బాడీ యాక్టివిటీ, డైట్ ని సరిగా ఉంచుతూ ట్రైనింగ్ ని ఇచ్చే ట్రైనర్ ఈ యోగా అని చెప్తోంది.

తన యోగా  చేస్తూ కూర్చుంటే చాలు ఎంత టెన్షన్ ఉన్న కూడా పూర్తిగా కూల్ గా మారిపోతాను అంటోంది. ఆమె తన కెరీర్ లో కూడా యోగా ఉపయోగపడిందని చెప్తోంది.

ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడినా, అవకాశాలు వస్తూనే ఉండడానికి కారణం వ్యక్తిత్వమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

ఆమె ఇటీవల నటించిన 'వెంకీమామ'.. 'ప్రతిరోజూ పండగే' సినిమాలతో రెండు హిట్లను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఇక వరుసగా మరో హిట్ దక్కుతుందని ఆశ పడితే అది రివర్స్ అయింది. విజయ్ దేవరకొండతో నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫలితంతో ఓ భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది రాశీ.

loader