రెడీ ఫర్‌ డేటింగ్‌ అంటోన్న రాశీఖన్నా.. బంపర్‌ ఆఫర్‌!

First Published 15, Nov 2020, 9:29 AM

బొద్దు గుమ్మ రాశీఖన్నా ఇటీవల వెయిట్‌ నాజుగ్గా కనిపిస్తుంది. స్లిమ్‌ లుక్‌లో సెక్సీ గా మారిపోయింది. ఇప్పుడు ఓ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది.  తాను ఖాళీగా ఉందట. డేటింగ్‌కి రెడీ అని ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చేసింది. దీంతో ఇక రాశీని పడేసే పనిలో రొమాంటిక్‌ రాయుళ్ళు సిద్దమైపోతున్నారని చెప్పొచ్చు.

రాశీఖన్నా.. క్యూట్‌ లుక్స్ తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ `ఊహలు గుసగుసలాడే` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మోడల్‌గా మెప్పించిన ఈ అమ్మడు టాలీవుడ్‌లోకి వచ్చిన కొద్ది కాలంలోనే మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది.

గ్లామర్‌ పాత్రలతో మెప్పించిన రాశీఖన్నా.. ఈ మధ్య కమర్షియల్‌ చిత్రాల్లో కూడా తన పాత్రకి కొద్దిగానైనా ప్రయారిటీ ఉండేలా చూసుకుంటోంది. `సుప్రీమ్‌`, `జోరు`, `జిల్‌`, `హైపర్‌`, `జై లవకుశ`, `వెంకీమామ`, `ప్రతి రోజు పండుగే` చిత్రాలతో మెరిసింది.

గతేడాది వచ్చిన `వెంకీమామ`, `ప్రతి రోజు పండగే` చిత్రాలు యావరేజ్‌ విజయాలను అందించాయి. కానీ రాశీకి పెద్దగా పేరు రాలేదు. హీరోల క్రెడిట్‌లోకి వెళ్లిపోయాయి. దీంతో ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. తెలుగులో ఇప్పటి వరకు మరే సినిమాకి సైన్‌ చేయలేదు. తమిళంలో మాత్రం విజయ్‌ సేతుపతితో కలిసి `తుగ్లక్‌` సినిమాలో రొమాన్స్ చేయబోతుంది.

ఈ క్రమంలో ఓ బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది రాశీఖన్నా. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రకటనతో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. తాను ఇప్పటి వరకు సింగిలే అని పేర్కొంది.

ఇంతటితో ఆగలేదు. అభిమానులకు బంపర్‌ ఆఫర్‌ అనౌన్స్ చేసింది. ఓ మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు ప్రేమలో పడలేదని తెలిపింది. తన మనసులో ఎవరూ లేరని, సింగిల్‌గానే ఉన్నానని తెలిపింది.

ఎవరితోనైనా ప్రేమలో పడితే డేటింగ్‌ చేసేందుకు రెడీ అని తెలిపింది. తన లైఫ్‌లో స్పెషల్‌ పర్సన్‌ కోసం వెయిట్‌ చేస్తున్నట్టు తెలిపింది. మరి ఈ రాశీ ఆఫర్‌ ఎవరు ఉపయోగించుకుంటారో చూడాలి.

loader