జిమ్‌లో సెక్సీ ఫోటోని పంచుకున్న రాశీఖన్నా.. సమ్మర్‌ హీటుని ఇప్పుడే పెంచేస్తుంది!

First Published Feb 2, 2021, 5:51 PM IST

రాశీఖన్నా ఎన్నడూ లేని విధంగా సోషల్‌ మీడియాలో ఫైర్‌ అంట్టించింది. జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్నప్పుడు దిగిన ఫోటోని పంచుకుని మంటలు పెట్టింది. అయితే రాశీ జిమ్‌ చేసిన అనంతరం వయ్యారాలు పోతూ హాట్‌ పోజ్‌ ఇస్తూ దిగిన ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో టెంపరేచర్‌ పెంచుతుంది. నయా ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.