కాషాయ దుస్తుల్లో.. ఫ్రంట్‌, బ్యాక్‌ చూపిస్తూ మంటలు రేపుతున్న రాశీఖన్నా

First Published Dec 4, 2020, 1:38 PM IST

రాశీఖన్నా.. ఎన్నడూ లేని విధంగా రెచ్చిపోయింది. వీ షేప్‌ నెక్‌ కలిగిన కాషాయ కలర్‌ పొట్టిదుస్తుల్లో కనువిందు చేస్తుంది. ఓ వైపు ఎద అందాలు, మరోవైపు బ్యాక్‌ బ్యూటీస్‌ని, మధ్య థై అందాలను ఎరగా వేస్తుంది. మంటలు రేపుతుంది. రాశీఖన్నా అందాలను చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు. 

రాశీఖన్నా అందానికి ఇప్పుడు నెటిజన్లు, ఆమె అభిమానులను ఫిదా అవుతున్నారు.

కాషాయ కలర్‌ కలిగిన వీ ఆకారపు నెక్‌ కలిగిన పొట్టిదుస్తుల్లో రాశీఖన్నా ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా అవి   సామాజిక మాధ్యమాల్లో మంటలు పుట్టిస్తున్నాయి.

ఈ సందర్భంగా రాశీ స్పందిస్తూ, హోల్డింగ్‌ మై బ్రీత్‌ అంటూ ఎద అందాలను అప్పనంగా పంచేసింది. కుర్రాళ్ళలో టెంపరేచర్‌ రైజ్‌ చేసింది.

మరో ఫోటోని పంచుకుంటూ, మేల్కొనండి, ప్రార్థించండి, చంపేయండి అని పోస్ట్ పెట్టింది. అంతే తన అందాలతో చంపేస్తుందని పరోక్షంగా వెల్లడించింది.

బర్త్ డే నైట్‌ అంటూ మరో ఫోటోని పంచుకుంది. నిల్చొని ఉన్న రాశీ తన థై అందాలపై ఫోకస్‌ పెట్టింది.

రాశీ ఈ సారి బ్యాక్‌ చూపించింది. సెక్సీగా ఉన్న తన వీపు చూపిస్తూ, తన సొంత బ్యాక్‌ని పొందానని పేర్కొంది. అంతేకాదు షైన్‌ బ్రైట్‌ అంటూ చూపులతో, ఎద అందాలతో   చంపేస్తుంది.

తనకు ఏం కావాలో అదే చేస్తానని బోల్‌ కామెంట్‌ చేస్తుంది. రాశీఖన్నా ఈ తాజా ఫోటో షూట్‌ నెట్టింట్లో మంటలు రేపుతుంది. కుర్రాళ్ళలో హీటు పెంచుతుంది. అంతిమంగా తన   అందాలతో ముంచెత్తుతుంది. పరవశింప చేస్తుంది. అందాల విందుని వడ్డించింది రాశీ.

రాశీఖన్నా చివరగా `వరల్డ్ ఫేమస్‌ లవర్‌` చిత్రంలో నటించింది. ప్రస్తుతం తెలుగులో ఈ బ్యూటీకి సినిమాలేవి లేవు. తమిళంలో రెండు చిత్రాలు చేస్తుంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?