వైభవంగా కొరియోగ్రాఫర్‌ పునీత్‌ పాఠక్‌ పెళ్లి వేడుక.. అందరు చూస్తుండగానే ముద్దు పెట్టి

First Published Dec 12, 2020, 5:20 PM IST

బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌, నటుడు పునీత్‌ పాఠక్‌ పెళ్ళి చేసుకున్నాడు. తన స్నేహితురాలు నిధి మూనీ సింగ్‌ని శుక్రవారం పెళ్ళి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లోకి అడుగుపెట్టాడు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య అత్యంత గ్రాండియర్‌గా జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

వైభవంగా జరిగిన ఈ పెళ్ళిలో వరుడు పునీత్‌ పీచ్‌ కలర్‌ శేర్వాణి ధరించగా, వధువు నిధి గులాబీ రంగు లెహంగాలో మెరిసిపోయారు.

లోనావాలాలో ఈ వేడుకకి కామెడీ క్వీన్‌ భారతీ సింగ్‌, హార్ష్‌ లింబాచియా దంపతులతోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ ఫోటోలను భారతీ సింగ్‌ సోషల్‌ మీడియాలో పంచుకుంది. కొత్తజంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పునీత్‌, నిధిలకు ఈ ఏడాది ఆగస్ట్ లో నిశ్చితార్థం జరిగింది.

డాన్స్ ఇండియా డాన్స్ రియాలిటీ షోతో వెలుగులోకి వచ్చిన పునీత్‌ పాఠక్‌, ఆ తర్వాత అదే షోకి ఐదో సీజన్‌లో జడ్జ్ గా వ్యవహరించాడు.

`ఖత్రోంకీ ఖిలాడీ` షో విన్నర్‌గా నిలిచారు. `ఏబీసీడీ` సినిమాతో నటుడిగా సిల్వర్‌ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత `ఏబీసీడీ 2`, `నవాబ్‌జాదే`, `స్ట్రీట్‌ డాన్సర్‌` వంటి   సినిమాల్లో నటించాడు.

ప్రస్తుతం వీరి పెళ్ళి వేడుకకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

వైరల్‌ అవుతున్న పునీత్‌ పాఠక్‌ మ్యారేజ్‌ ఫోటోస్‌

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?