చూపుల్లో కసి, స్లీవ్‌లెస్‌ పింక్‌ బ్లౌజ్‌, పూలపూల చీరలో పిచ్చెక్కిస్తున్న ప్రియమణి.. కింగ్‌ఖాన్‌పై క్రష్‌

First Published Jun 2, 2021, 1:32 PM IST

ప్రియమణి చూపులతోనే చంపేస్తుంది. కసిగా చూస్తూ పిచ్చెక్కిస్తుంది. స్లీవ్‌ లెస్‌ పింక్‌ బ్లౌజ్‌, పలుచని పూలపూల చీరలో కైపెక్కిస్తుంది. నన్ను చూడకపోతే ఈ రోజు మొత్తం వేస్తే అనేంతగా కాకరేపుతుంది. చీర అందాలతో మత్తెక్కిస్తుంది.