ఉపాసన బ్యాగ్ 12లక్షలు, స్నేహారెడ్డి డ్రెస్ 4లక్షలు... నిహారిక పెళ్ళిలో మెగా ఫ్యామిలీ బట్టల ధరలు తెలిస్తే షాకే

First Published Dec 12, 2020, 8:14 AM IST

నాగబాబు కూతురు నిహారిక వివాహం ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు  ఐదురోజులు విలాసవంతమైన ఉదయ్ పూర్ ప్యాలస్ లో వధువు నిహారిక, వరుడు చైతన్యలతో కలిసి మెగా కుటుంబ సభ్యులు అందరూ సందడి చేయడం జరిగింది. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ సభ్యులు ధరించిన దుస్తులు, ఆభరణాలు, అలంకార సాధనాలు చూసిన అభిమానులు విస్తుపోయారు.

చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, శిరీష్ లతో పాటు స్నేహారెడ్డి, ఉపాసన మరియు చిరంజీవి కూతరు సుస్మిత ధరించిన దుస్తులు,  నగలు అందరినీ కట్టిపడేశాయి. ఉదయ్ పూర్ ప్యాలస్ లో రాయల్ ఫ్యామిలీల మెరిసిపోయిన మెగా కుటుంబ సభ్యులు ధరించిన... ఆ దుస్తుల ధర ఎంత ఉంటుందనే ఆసక్తి అందరిలో మొదలైంది.

ప్రముఖ డిజైనర్స్ తరుణ్ తహ్లియాని, మనీష్ మల్హోత్రా, అనితా డోంగ్రే డిజైన్ చేసిన దుస్తుల ఖరీదు లక్షలలో అని తెలుస్తుంది. మెగా ఫ్యామిలీ ధరించిన దుస్తులకు సంబంధించిన ధరలు కొన్ని సేకరించడం జరిగింది.

మెగా కోడలు ఉపాసన కొణిదెల.. లైట్‌ పింక్‌ కలర్‌లో ఉండే సింపుల్‌ ఫ్రాక్‌ లో ఉదయ్ పూర్ ఎయిర్ పోర్ట్ లో దర్శనం ఇచ్చారు. ఉపాసన చేతిలో ఉన్న హ్యాండ్‌ బ్యాగ్‌ చాలా గ్రాండ్ గా ఉంది. హెర్మస్‌ బ్రాండ్‌కు చెందిన ఈ బ్యాగ్‌ ధర ఏకంగా రూ.12,00,000 ఉంటుందని సమాచారం.

ఇక సంగీత్‌లో తరుణ్ తహిలియానీ, పెళ్లి వేడుకల్లో మనీష్‌ మల్హోత్ర డిజైన్‌ చేసిన దుస్తుల్లో ఆమె కనిపించారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ దుస్తుల ధరలు లక్షల్లో అని తెలుస్తుంది.

నిహారిక వివాహ వేడుక కోసం ఉదయ్‌పూర్‌కు అల్లు అర్జున్ మరియు ఆయన భార్య  స్నేహారెడ్డి ప్రత్యేక విమానంలో వెళ్లడం జరిగింది. ఆ సమయంలో పిల్లలతో పాటు ఫొటోకు పోజిచ్చారు. ఆ  ఫొటోలో స్నేహారెడ్డి బూడిద రంగు వెస్ట్రన్‌ స్టైల్‌ లాంగ్‌ ఫ్రాక్‌ ధరించారు. అనితా దొంగ్రే డిజైన్‌ చేసిన ఈ డ్రెస్‌ ధర దాదాపు రూ.13,000 అట. ఇక స్నేహారెడ్డి చేతిలో ఉన్న దియోర్‌  శాడల్‌ బ్యాగ్‌ ధర రూ.2,50,000 ఉంటుందని అంచనా.

నిహారిక వెడ్డింగ్  సంగీత్‌లో మరో ఆకర్షణీయమైన డిజైనర్ వేర్ లో స్నేహారెడ్డి తళుక్కున మెరవగా, అమిత్ అగర్వాల్ రూపొందించిన ఆ డ్రెస్‌ ధర రూ.4,35,000 ఉంటుందట.

నిహారిక-చైతన్యల వివాహం మరుసటి రోజు ఉదయ్‌విలాస్‌లో పార్టీ జరిగింది.  ఆ పార్టీకి చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత క్రీమ్‌ కలర్‌లో ఉండే పువ్వుల చీర ధరించారు. సభ్యసాచి బ్రాండ్‌కు చెందిన ఈ చీర ధర రూ.85 వేలని సమాచారం.

పరిశ్రమ నుండి నిహారిక పెళ్లి వేడుకకు హాజరైన అతికొద్ది మంది అతిధుల్లో లావణ్యత్రిపాఠి ఒకరు. ఈ వేడుకలో లావణ్య నీలిరంగు చీరలో కనిపించారు. ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్ర డిజైన్‌ చేసిన ఈ చీర ధర రూ.1,35,000 ఉంటుందట.

ప్రతి విషయంలో తమ ప్రత్యేకత చాటుకునే మెగా ఫ్యామిలీ, నిహారిక వేడుకలో ఖరీదైన దుస్తులలో కనిపించి అందరి దృష్టి తమ వైపు మళ్లేలా చేశారు.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?