బాత్‌ టబ్‌లో నగ్నంగా పవన్‌ కళ్యాణ్‌ హీరోయిన్‌.. అందుకోసమేనా ఇంతగా?

First Published Jan 16, 2021, 11:20 AM IST

పవన్‌ కళ్యాణ్‌ హీరోయిన్‌ ప్రణీత సుభాష్‌.. హీరోయిన్‌గా రాణించడంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఇటీవల ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు లేవనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ క్యూట్‌ అందాల భామ తెగించేసింది. బాత్‌ టబ్‌లో నగ్నంగ్‌ పోజులిచ్చి రెచ్చగొడుతుంది. ఫాలోవర్స్ నే కాదు, సినీ వర్గాలను మెస్మరైజ్‌ చేస్తుంది.  తాజాగా ఆ ఫోటో వైరల్‌ అవుతుంది.