ప్రగ్యాజైశ్వాల్‌ రాజహంసలా మారిపోయింది.. మెస్మరేజ్‌ చేస్తున్న నయా ఫోటోస్‌

First Published Nov 28, 2020, 4:05 PM IST

ప్రగ్యా జైశ్వాల్‌.. `కంచె` సినిమా వచ్చి ఐదేళ్ళు అయినా.. ఇంకా `కంచె` హీరోయిన్‌గానే చెప్పుకోవాల్సి వస్తుందంటే హీరోయిన్‌గా సరైన గుర్తింపు రావడం లేదని చెప్పొచ్చు. కానీ గ్లామరస్‌ ఫోటోలతో మాత్రం అభిమానులను అలరిస్తుంది. తాజాగా వైట్‌ డ్రెస్‌లో మెస్మరైజ్‌ చేస్తుంది.

ప్రగ్యా జైశ్వాల్‌ తాజాగా వైట్‌ ట్రెండీ డ్రెస్‌లో కనువిందు చేస్తుంది. వైట్‌ డ్రెస్‌లో రాజహంసలా తయారై ఫోటోలకు పోజులిచ్చింది.

తాజాగా ఈ ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఫ్రైడే లవ్‌ అంటూ ఈ హాట్‌ ఫోటోలను పంచుకోగా, అవి నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి.

అంతేకాదు తన దైన స్టయిల్‌లో సందేశాలిస్తుంది. ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోకూడదని చెబుతోంది. మంచి మాత్రమే చూడాలంటోంది.

వీటికి నెటిజన్ల నుంచి కూడా భారీగానే కామెంట్లు వినిపిస్తున్నాయి. మంటలు రేపుతున్నావని కొందరంటే, క్యూట్‌ అని, బ్యూటీఫుల్‌ అని కామెంట్‌ చేస్తున్నారు మరికొందరు.

`కంచె` హీరోయిన్‌ ప్రగ్యా జైశ్వాల్‌ కొన్ని రోజులుగా హాట్‌ హాట్‌ ఫోటోలతో రెచ్చిపోతుంది. సినిమాలు లేకపోవడంతో ఇక గ్లామర్‌ షోతో రెచ్చిపోతుంది.

తన చేతులారా కెరీర్‌ని నాశనం చేసుకున్న హీరోయిన్‌ ఎవరైనా ఉన్నారంటే ఇటీవల కాలంలో ప్రగ్యా జైశ్వాల్‌ పేరు తప్పకుండా చెప్పాలి.

`కంచె` సినిమాతో తనకు వచ్చిన క్రేజ్‌ని, ఫాలోయింగ్‌ని, అవకాశాలను సరిగ్గా మలుచుకోవడంలో తడబడింది ప్రగ్యా. రాంగ్‌ సెలక్షన్‌తో కెరీర్‌ని ట్రాక్‌ తప్పేలా చేసుకుంది. నటనని పక్కన పెట్టి గ్లామర్‌ని నమ్ముకుంది. దీంతో అసలుకే మోసం వచ్చింది.

బైలింగ్వల్‌ చిత్రం `విరాతుల్‌ డేగ` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ తెలుగులో వరుసగా అవకాశాలు తక్కించుకుని దూసుకుపోయింది.

హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఏడాదిలోనే `కంచె` లాంటి జాతీయ అవార్డు చిత్రం తన కెరీర్‌లో పడింది.

ఇందులో గొప్పింటి అమ్మాయిగా ప్రగ్యా నటన, హావభావాలు ఆడియెన్స్ ని ఫిదా చేశాయి. ఇక ప్రగ్యా స్టార్‌ హీరోయిన్‌ అయిపోతుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు.

వరుసగా `ఓం నమోవెంకటేశాయ`, `గుంటూరోడు`, `నక్షత్రం`, `జయ జానకి నాయక`, `ఆచారి అమెరికా యాత్ర` వంటి బ్యాక్‌ టూ బ్యాక్‌ డిజాస్టర్‌ సినిమాలు పడ్డాయి. అంతే ఇక ప్రగ్యా కెరీర్‌ పడకేసింది. మళ్లీ కోలుకోలేదు. ఆ తర్వాత అసలు ప్రగ్యాకి అవకాశాలే లేవంటే అతిశయోక్తి కాదు.

రెండేళ్లవుతున్నా కొత్తగా ఒక్క సినిమాకి కూడా సైన్‌ చేయలేదు. ఇటీవల పవన్‌ కళ్యాణ్‌, క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయన్నారు. కానీ దీనిపై ఇంకా ఎలాంటి అప్‌డేట్‌ లేదు.

ప్రకటనలు, మోడలింగ్‌తో కెరీర్‌ని లాక్కొస్తుంది. ఇక సోషల్‌ మీడియానే నమ్ముకుంది. తన గ్లామర్‌ ఫోటోలను నెటిజన్లకి ఎరగా వేస్తూ బిజినెస్‌ చేసుకుంటోంది.

ఇటీవల సముద్ర తీరాన, బీచ్‌లో సూర్యకిరణాలు తన అందాలపై పడుతుండగా, సమ్మోహనం చెందుతూ ప్రగ్యా బికినీలో సూర్యుడికి తన అందాలను అప్పగిస్తూ ఇచ్చి ఫోటో ఒకటి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ప్రగ్యా.  ఇది తెగ వైరల్‌ అవుతుంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?