అదిరిపోయే కాంబినేషన్‌ః ప్రభాస్‌ `సలార్‌`లో బాలయ్య హీరోయిన్‌ కత్రినా కైఫ్‌..?

First Published Jan 17, 2021, 6:48 PM IST

ప్రభాస్‌ వరుసగా బాలీవుడ్‌ హీరోయిన్లపై మోజు పడుతున్నారు. వరుసగా వారితో రొమాన్స్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లని ఫైనల్‌ చేయగా, తాజాగా మరో హిందీ అమ్మడిని బుట్టలో వేసుకోబోతున్నారు. `సలార్‌` చిత్రంలో క్రతినా కైఫ్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.