`రాధేశ్యామ్‌` సెట్‌లో ప్రభాస్‌.. ఫోటోస్‌ ట్రెండింగ్‌..వెయ్యి మందితో వంద రోజులు

First Published Dec 8, 2020, 5:22 PM IST

ప్రభాస్‌ ప్రస్తుతం `రాధేశ్యామ్‌` చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ చిత్ర శరవేగంగా చిత్రీకరణ  జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ సమయంలోని ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం అవి సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. 

`సాహో` తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం `రాధేశ్యామ్‌`. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా ఇది తెరకెక్కుతుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, సీరియర్‌ నటి భాగ్యశ్రీ కీలక పాత్రలో పోషిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

తాజాగా చిత్రానికి సంబంధించి సెట్‌లో ప్రభాస్‌ ఫోటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇందులో ఓ ఫోటోలో ప్రతిష్ట సెహగల్‌.. ప్రభాస్‌కి స్టోరీ నెరేట్‌ చేస్తుంది. ఈ సందర్భంగా రాత్రి సమయంలో, చలిలో కోట్‌ ధరించి వీరిద్దరు బిజీగా స్టోరీ డిస్కస్‌ చేస్తున్న ఫోటో ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుంది.

మరోవైపు  రాత్రి సమయంలో సెట్‌లో తన క్రూతో కలిసి ప్రభాస్‌ ఉన్న ఫోటో సైతం హల్‌చల్‌ చేస్తుంది. వణికే చలిలో కూడా ఎంతో నిబద్ధతతో ప్రభాస్‌ షూటింగ్‌లో పాల్గొనడం విశేషం.

మరోవైపు తన టీమ్‌తో దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ ఓ ఫోటోని షేర్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, వెయ్యి మంది క్రూతో, వంద రోజులపాటు నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ జరుపుతున్నట్టు పేర్కొన్నారు. రెండేళ్ళ డ్రీమ్‌ ఇదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యాక్షన్‌ డైరెక్టర్‌ నిక్‌ పావెల్‌, ఆయన టీమ్‌కి ధన్యవాదాలు తెలిపారు.

రెండు రోజుల క్రితం హీరోయిన్‌ పూజా హెగ్డే సైతం తన ఫోటోని పంచుకుంది. ఓ రైల్వే స్టేషన్‌లో సాయంకాలం సమయంలో ట్రైన్ కోసం వెయిట్‌ చేస్తున్నట్టుగా ఉన్న తన ఫోటోని ట్విట్టర్‌లో పంచుకుంది.

మరోవైపు నాలుగు రోజుల క్రితం ఇందులో ప్రభాస్‌కి తల్లి పాత్ర పోషిస్తున్న సీరియర్‌ నటి భాగ్యశ్రీ సైతం తన ఫోటోని పంచుకుంది. `రాధేశ్యామ్‌` సెట్‌లో తొలిరోజు ఫోటోని షేర్‌ చేసింది. మళ్ళీ షూటింగ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నట్టు తెలిపింది.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ జార్జియాలో జరుగుతుంది. లాక్‌ డౌన్‌ అనంతరం చిత్ర బృందం జార్జియాకి చెక్కేసింది. ప్రస్తుతం అక్కడే శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. ఈ షూటింగ్‌ డిసెంబర్‌ చివరి నాటికిగానీ, జనవరి మొదటి వారంలోగానూ పూర్తవుతుందని తెలిపారు దర్శకుడు రాధాకృష్ణ.

ఈ సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌, టైటిల్‌ టీజర్‌, థీమ్‌ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. అవి సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?