తల్లైన ప్రభాస్‌ హీరోయిన్‌ రిచా గంగోపాధ్యాయ.. లేట్‌గా బిడ్డని పరిచయం..(ఫోటోలు)

First Published Jun 5, 2021, 3:18 PM IST

ప్రభాస్‌ హీరోయిన్‌ రిచా గంగోపాధ్యాయ తల్లి అయ్యింది. ఆమె ఇటీవల పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆలస్యంగా ప్రకటించింది. తాజాగా కుమారుడిని పరిచయం చేస్తూ ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలిప్పుడు వైరల్‌ అవుతున్నాయి.