ప్రభాస్‌ మూవీస్‌ లైనప్‌..బాబోయ్‌ ఇంత పెద్దదా? ఐదేళ్లు నో డేట్స్ !

First Published Apr 19, 2021, 12:58 PM IST

ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌. ఆయన చేసే ప్రతి సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో ఉంటుంది. ప్రభాస్‌ ప్రస్తుతం వరుసగా నాలుగైన సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ ఐదేళ్లు ప్రభాస్‌ని టచ్‌ చేసే వాళ్లే లేరంటే అతిశయోక్తి కాదు.