వైరల్ ఫొటోలు: సూపర్ డార్లింగ్.. వెంటనే పోస్ట్ చేయ్

First Published 9, May 2020, 10:22 AM

'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ పూర్తయ్యాక హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన భారీ సెట్స్ లో తదుపరి షెడ్యూల్ మొదలుకానుంది. సాహో సినిమాతో నిరాశపడ్డ అభిమానులు ఇంకా పేరు పెట్టని ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే షూటింగ్ ఎప్పుడు మొదలు కానుందనే విషయమై క్లారిటీ లేదు. ఈ నేపధ్యంలో ఈ సినిమా లాంచ్ అయినప్పటి ఫొటోలు..అవీ రెండేళ్ల క్రితంవి సోషల్ మీడియాలో దర్సకుడు రాధా కృష్ణ కుమార్ షేర్  చేసారు. వీటిని ప్రభాస్ కు షేర్ చేస్తే ..వాటిని చూసి మురిసిపోయి..వెంటనే ఫ్యాన్స్ కు అందేలా పోస్ట్ చేయమన్నాడట. ఇప్పుడా ఫొటోలు అంతటా వైరల్ అవుతున్నాయి. ఎలాగో సినిమా చూడటానికి బాగా టైమ్ పట్టేటట్లుంది. ఈ లోగా ఫొటోలు అయినా చూసి ఎంజాయ్ చేద్దామని తెగ షేర్ చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ ఫొటోల్లో ప్రబాస్ సన్ గ్లాస్ లు పెట్టుకుని చాలా స్టైలిష్ గా ఉన్నారు. హీరోయిన్ పూజ హెడ్గే చాలా సింపుల్ గా ఉంది. రాజమౌళి, వివి వినాయిక్, కృష్ణం రాజు వంటి ప్రముఖులు ఈ ఫొటోల్లో మనం చూడవచ్చు.

ఇక ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ సన్నివేషాలు షూట్ జరుగుతుండగా... కరోనా వల్ల ఆగిపోయింది. జార్జియాలో ఈ సినిమా చివరి సన్నివేషాల షూట్ జరుగుతుండగానే షూటింగ్ లు బ్యాన్ అవడంతో ప్రత్యేక విమానంలో ప్రభాస్ టీమ్ హైదరాబాద్ చేరుకుంది.

బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ అయ్యాక ప్రభాస్ సంబంధించిన ప్రతి అపడేట్ సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో వైరల్ అవుతోంది.

అందుకే ప్రస్తుతం #Prabas20 అంటూ సోషల్ మీడియాలో ఒక ట్యాగ్ సందడి చేస్తోంది.

ఎపుడో ప్రారంభమైన ఈ సినిమా ఓపెనింగ్ షాట్ ఫొటోలను దర్శకుడు రాధాకృష్ణ కుమార్ షేర్ చేయడంతో అవిపుడు వైరల్ అవుతున్నాయి.

ఓపెనింగ్ షాట్ కు ప్రభాస్ తో పాటు హీరోయిన్ పూజ కూడా హాజరైంది. ఈ సందర్భంగా ఆమెను నవ్విస్తూ ప్రభాస్ ముచ్చట్లు చెబుతున్నారు.

అలాగే  ఈ సినిమాలోనూ యాక్షన్ సీన్లకి కొదవుండదని ప్రచారం జరుగుతోంది. అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో కేవలం ఒకే ఒక్క యాక్షన్ సీన్ మాత్రమే వుంటుందని తెలుస్తోంది.

ఈ యాక్షన్ సీన్ కూడా కథ ఊహించని మలుపు తిరిగే సందర్భంలో మాత్రమే వస్తుందని అంటున్నారు. సినిమా మొత్తం కూడా లవ్ అండ్ ఎమోషన్ చుట్టూ మాత్రమే తిరుగుతుందని వినికిడి. ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా ప్యారిస్ నేపథ్యంలో సాగే ప్రేమకథగానే ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

ప్రభాస్ .. పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని, ప్రభాస్ కు ఇది మరో డార్లింగ్ సినిమాలా ఉండబోతోందని చెబుతున్నారు.

బాహుబలి ఇమేజ్ కు పూర్తి రివర్స్ లో ఈ సినిమా ఉంటుందని,కావాలనే ప్రభాస్ ఈ కథని ఓకే చేసి, కొత్త ఎక్సపీరియన్స్ ని తన ఫ్యాన్స్ కు ఇవ్వబోతున్నట్లు సమాచారం.  మరో ప్రక్క ప్రభాస్, నిర్మాతలతో కూర్చుని రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.

ఈ భారీ పీరియాడిక్ లవ్ స్టోరీ  జాతకాలు,  పునర్జన్మ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారట. ఈ క్రమంలో 1970లల్లో పూజ వయోలిన్ టీచర్ గా, ప్రభాస్ దొంగగా వారి కథ యూరప్ లో స్టార్ట్ ప్రారంభం కానుందిట.అప్పుడు సక్సెస్ కానీ ఆ లవ్ స్టోరీ.. పునర్జన్మ ఎత్తాక ఒకటవుతారట.

ఇక ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ గా నటించనున్నారు. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ మరియు గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రభాస్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు. ఒక లుక్ లో గడ్డం మీసాలతో ఉంటే, రెండవ లుక్ లో క్లీన్ గా షేవ్ చేసుకుని కనిపించనున్నాడంటున్నారు.

loader