పవర్ స్టార్‌కి పునాది పడి 24ఏళ్లు.. `అక్కడ అమ్మాయి` నుంచి.. `వకీల్ సాబ్` దాకా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ ప్రభంజనం. ఆయన సినిమాలు చేయకపోయినా క్రేజ్, ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. మామూలు పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్‌గా మారేందుకు పునాది పడి నేటి(ఆదివారం)తో 24ఏళ్ళు పూర్తి చేసుకుంది.

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్‌ని హీరోగా పరిచయం చేస్తూ `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` చిత్రాన్ని రూపొందించారు.

ఈవీవీ సత్యనారాయణ దీనికి దర్శకత్వం వహించగా, పవన్ సరసన సుప్రియా హీరోయిన్‌గా నటించింది. తొలి సినిమాలోనే తన మార్షల్ ప్రతిభని చాటి ఆకట్టుకున్నాడు.

అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా 1996 అక్టోబర్ 11న దసరా కానుకగా విడుదల చేశారు. ఇది విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా మంచి విజయాన్ని సాధించింది. లవర్ బాయ్‌గా, కాలేజ్ కుర్రాడిగా పవన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

తొలి సినిమాతోనే తన స్టయిల్‌ని, మేనరిజాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు పవన్.

24 ఏళ్ళ కెరీర్‌లో ఎవరికీ అందనంత హైట్‌కి ఎదిగారు పవన్.

జయాపజయాలకు అతీతంగా సినిమా సినిమాకి తన క్రేజ్‌ని, ఇమేజ్‌ని పెంచుకుంటూ వస్తున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ప్రముఖంగా నిలిచారు.

`తమ్ముడు`, `తొలిప్రేమ`, `సుస్వాగతం`, `ఖుషి`, `బద్రి`, `జల్సా`, `గబ్బర్ సింగ్`, `అత్తారింటికి దారేదీ` వంటి సూపర్ హిట్స్ అందుకున్నారు.

రెండేళ్ళుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పవన్ ప్రస్తుతం రీఎంట్రీ ఇస్తూ `వకీల్ సాబ్`, క్రిష్ సినిమా, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు.

24ఏళ్ల కెరీర్‌లో 25 సినిమాలు పూర్తి చేసుకోగా, ప్రస్తుతం నటిస్తున్న `వకీల్ సాబ్` తన 26వ సినిమా కావడం విశేషం.