- Home
- Entertainment
- విమానాశ్రయంలో రచ్చ రచ్చ చేసిన పూనమ్ పాండే.. జాకెట్ ఓపెన్ చేసి బ్లాస్టింగ్ అందాలతో హాట్ షో
విమానాశ్రయంలో రచ్చ రచ్చ చేసిన పూనమ్ పాండే.. జాకెట్ ఓపెన్ చేసి బ్లాస్టింగ్ అందాలతో హాట్ షో
నటి పూనమ్ పాండే పేరు వినగానే ఎక్కువగా వివాదాలే గుర్తుకు వస్తాయి. బోల్డ్ కు బ్రాండ్ అంబాసిడర్ ఆమె. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత నటిగా మారింది.

నటి పూనమ్ పాండే పేరు వినగానే ఎక్కువగా వివాదాలే గుర్తుకు వస్తాయి. బోల్డ్ కు బ్రాండ్ అంబాసిడర్ ఆమె. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత నటిగా మారింది. ఆ మధ్యన అశ్లీల చిత్రాలతో రచ్చ చేసింది. ఎవరేమనుకున్నా నా పంథా ఇంతే అంటూ బోల్డ్ గా అశ్లీల చిత్రాల్లో నటించింది. దీని కోసం పూనమ్ పాండే సొంతంగా ఓ యాప్ ని లాంచ్ చేసుకున్న సంగతి తెలిసిందే.
పూనమ్ పాండే బయట ఎక్కడ కనిపించినా పెద్ద హంగామానే ఉంటుంది. తాజాగా పూనమ్ పాండే ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో మెరిసింది. అయితే ఆమె ధరించిన డ్రెస్ గ్లామర్ ప్రియులని ఆకర్షించే విధంగా ఉంది. అంతే కాదు మరికొందరు విమర్శిస్తున్నారు కూడా.
పూనమ్ పాండే విమానాశ్రయంలో కనిపించగానే ఫ్యాన్స్ కొందరు ఆమెని చుట్టుముట్టి ఫోటోలు తీసుకునే ప్రయత్నం చేశారు. వారితో ఈ గ్లామర్ బాంబ్ మాటలు కూడా కలిపింది. బ్లాక్ లెదర్ ప్యాంట్, జాకెట్ ధరించిన పూనమ్.. జాకెట్ విప్పేసి లోపల చూపిస్తూ కవ్వించింది.
దీనితో నెటిజన్లు కొందరు ఆమెపై ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలాంటి డ్రెస్ వేసుకుని ఎవరైనా ఫ్లైట్ జర్నీ చేస్తారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. జాకెట్ లోపల ఉన్న టాప్ బ్రాని తలపించే విధంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. ఆమె పరువాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి.
పూనమ్ పాండే ఫ్యాన్స్ కి ఫ్లైయింగ్ కిస్సులు ఇస్తూ, అభివాదం చేస్తూ అలరించింది. ఇటీవల పూనమ్ పాండే కంగనా రనౌత్ హోస్ట్ గా చేసిన లాక్ అప్ షోలో పాల్గొంది. పూనమ్ పాండే 2020లోసామ్ బాంబే అని వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
సామ్ బాంబే తనని శారీరకంగా హింసిస్తున్నాడు అంటూ ఆ మధ్యన పూనమ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తనని కొడుతూ, లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ ఫిర్యాదు చేసింది. సామ్ బాంబే దుబాయ్ కి చెందిన ఓ యాడ్ డైరెక్టర్. అతడితో కలసి పూనమ్ అశ్లీల చిత్రాల్లో నటించింది అనే రూమర్స్ కూడా ఉన్నాయ్.