- Home
- Entertainment
- బీచ్‌లో బికినీ అందాలతో పూనమ్ పాండే బ్లాస్ట్.. జాలి లాంటి టాప్‌లో, వర్షంలో ఇలా చూస్తే థర్మామీటర్ల బద్దలే!
బీచ్‌లో బికినీ అందాలతో పూనమ్ పాండే బ్లాస్ట్.. జాలి లాంటి టాప్‌లో, వర్షంలో ఇలా చూస్తే థర్మామీటర్ల బద్దలే!
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ, హాట్ బాంబ్ పూనమ్ పాండే రెచ్చిపోయిన వేళ. బీచ్ వద్ద వర్షం పడుతుండగా ఫోటోలకు పోజులిస్తూ దుమారం రేపుతుంది. ఇంటర్నెట్లో మంటలు పుట్టిస్తుంది.

photo credit : poonam panday instagram
బాలీవుడ్ ఆటం బాంబ్ పూనమ్ పాండే మేగజీన్లు, కవర్ పేజీల కోసం న్యూడ్ గా ఫోటో షూట్లు చేసి సంచలనంగా రేపిన విషయం తెలిసిందే. ఒంటిపై బట్టలు ఉంచుకోవడానికి ఇష్టపడని ఈ హాట్ బ్యూటీ గ్లామర్ షోతో విస్పోటనం క్రియేట్ చేస్తుంది. తన డస్కీ అందాలను అంతే హాట్‌గా ప్రజెంట్ చేస్తూ సోషల్ మీడియాలో మంటలు రేపుతుంది.
photo credit : poonam panday instagram
తాజాగా ఈ బ్యూటీ దిమ్మతిరిగే పోజులిచ్చింది. పెద్ద జాలిలాంటి టాప్ ధరించింది. ఆపై బికినీలో ఉంది. దీనికితోడు బీచ్ వద్ద రెచ్చగొట్టే పోజులిస్తుంది. ఇక వర్షం పడుతుంది. ఈ కాంబినేషన్‌లో పూనమ్ విజృంభన చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పంచుకుంది పూనమ్ పాండే.
photo credit : poonam panday instagram
ఇందులో ఆమె ఫోటోలు టూ హాట్‌గా, బోల్డ్ గా ఉన్నాయి. సముద్రం నుంచి బయటకొచ్చిన డార్క్ ఫిష్‌లా ఉంది. బికినీలో ఆమె ఇచ్చిన పోజులి మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. మొత్తంగా అందాల బాంబ్ పేలుస్తూ ఇంటర్నెట్‌ని ఊపేస్తుందీ సెక్సీ నటి.
photo credit : poonam panday instagram
నటిగా పెద్దగా సక్సెస్ కాలేదు పూనమ్ పాండే. `నషా` చిత్రంతో ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. టీనేజ్ ఏరోటిక్ ఫిల్మ్ ఇది. అప్పట్లో బాలీవుడ్ నాట ఇది సంచలనం రేపింది. కానీ మంచి ఆదరణ పొందింది. ఇందులో న్యూడ్‌గా కనిపించి షాకిచ్చింది పూనమ్. దీంతో ఒక్కదెబ్బతో పాపులర్ అయిపోయింది.
photo credit : poonam panday instagram
అయితే ఈ బ్యూటీ అలాంటి ఆఫర్లే వచ్చాయి. బోల్డ్ రోల్స్, అడల్ట్ రోల్స్ వచ్చాయి. తెలుగులో `మాలిని అండ్ కో` చిత్రంలోనూ నటించింది. బోజ్‌పూరిలో `అదాలత్`, హిందీలో `జీఎస్‌టీఃగల్టీ సర్ఫ్ తుమ్హారి`, `ది జర్నీ ఆఫ్ కర్మా` చిత్రాలు చేసింది. కానీ ఈ బ్యూటీకి పెద్దగా గుర్తింపు రాలేదు. బోల్డ్ హీరోయిన్‌గానే మిగిలిపోయింది.
photo credit : poonam panday instagram
దీంతో మేగజీన్లని, ఫోటో షూట్లని నమ్ముకుంది. యాడ్స్ చేస్తూ కెరీర్‌ని లాక్కొస్తుంది. ముఖ్యంగా ఈ అమ్మడి న్యూడ్ ఫోటో షూట్లే అనేక సంచలనాలు క్రియేట్ చేశాయి. హాట్ సెన్సేషన్‌గా మారిపోయింది. దీంతోపాటు నాలుగు టెలివిజన్స్ లోనూ నటించింది.
photo credit : poonam panday instagram
ఇదిలా ఉంటే ఫ్యామిలీ లైఫ్ మాత్రం ఈ బ్యూటీకి కలిసి రాలేదు. తన భర్త అనేక చిత్రహింసలు పెట్టి,కొట్టడం చేసేవారంటూ పలు మార్లు ఆరోపణలు చేసింది. కేసులు కూడా పెట్టింది. చాలా గొడవల అనంతరం 2020లో పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఏడాది తర్వాత విడిపోయింది.అడపాదడపా ఆ గొడవలు వినిపిస్తూనే ఉన్నాయి.