బ్యాక్ లెస్ టాప్ లో కిల్లింగ్ లుక్... పూజా హెగ్డే సమ్మర్ ట్రీట్ అదిరింది!

First Published May 17, 2021, 9:30 PM IST


అభినయం కొంచెం అటూ ఇటూ అయినా అందంతో పరిశ్రమను ఎలేస్తుంది పూజా హెగ్డే. టాలీవుడ్ కి చాలా కాలం తరువాత దొరికిన సెక్సీ హీరోయిన్ గా పూజా హెగ్డే నిలిచింది.