బెడ్ పై వెల్లకిలా పడుకుని క్లీవేజ్ అందాలతో పూజా హెగ్డే మైండ్ బ్లోయింగ్ షో.. కాకరేపుతున్న బుట్టబొమ్మ
బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి.
బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి. వరుసగా పూజా హెగ్డేకి స్టార్ హీరోల చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నాయి.
పూజా హెగ్డే క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది.
మత్తుగా గ్లామర్ లుక్స్, పొడుగుకాళ్లతో పూజా హెగ్డే చేసే మ్యాజిక్ కి కుర్రాళ్లు మాయలో పడిపోతున్నారు. ఇక పూజా హెగ్డే షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది. అలాగే గ్లామర్ ఫోటోషూట్స్ తో ఇంటర్నెట్ లో మంటలు రేపుతూ ఉంటుంది.
తాజాగా పూజా హెగ్డే గ్లామరస్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. బెడ్ పై పడుకుని క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ మత్తుగా చూస్తున్న పూజా పిక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి. పింక్ టాప్ లో పూజ హెగ్డే సమ్మోహన పరిచే విధంగా గ్లామర్ విందు వడ్డిస్తోంది. నెటిజన్లు ఈ పిక్ లో పూజా గ్లామర్ కి ఫుల్ కిక్కితో ఎంజాయ్ చేస్తున్నారు.
పూజా హెగ్డే రీసెంట్ గా ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటించింది ఆ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. అలాగే తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్ కూడా నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆచార్య కూడా డిజాస్టర్ గా నిలిచింది.
సౌత్ లో పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ గా టాప్ లీగ్ లో కొనసాగుతోంది. బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే ఆఫర్స్ దక్కించుకుంటోంది. వాస్తవానికి పూజా హెగ్డే ప్రభాస్ రాధే శ్యామ్ పై బోలెడు ఆశలే పెట్టుకుంది. కానీ ఆ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. జాతకాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఎమోషల్ లవ్ స్టోరీ ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం పూజా హెగ్డే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సరసన నటించేందుకు రెడీ అవుతోంది.