పూజ హెగ్డే స్టన్నిగ్ ఫొటోలు..ఇంత సెక్సీగా చూసి ఉండరు

First Published Dec 16, 2020, 5:04 PM IST

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ ఎవరు? అంటే వెంటనే వినిపించే పేరు పూజాహెగ్డే. స్టార్‌ హీరోలతో వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తోంది. ఒకవైపు టాలీవుడ్‌ సినిమాలతో పాటు బాలీవుడ్‌ సినిమాల్లో బిజీ బిజీగా ఉంది పూజా హెగ్డే. వరస సినిమాలతో దూసుకుపోతున్న ఆమె సోషల్ మీడియాలోనూ బిజీగానూ ఉంటుంది. తన సోషల్ మీడియా ఎక్కౌంట్ లలో ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలు షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తూంటుంది. ట్విట్టర్, ఇనిస్ట్రలలో ఆమె షేర్ చేసిన ఫొటోలలో బెస్ట్ అనుకున్నవి కొన్ని ఇక్కడ అందిస్తున్నాం. వాటిలో కొన్ని మీరు చూసి ఉండకపోవచ్చు కూడా. 

బాక్సాఫీస్‌ను కలకలలాడించే జిగేలు రాణి గా పేరు తెచ్చుకున్న ఆమె.. తన అందంతో వెండితెరపై వెన్నెల పూయించే అరవిందగా వెలిగిపోతోంది.

మోడలింగ్ రంగం నుంచి వెండితెర మీద అడుగుపెట్టిన ఈ తరం శ్రీదేవి అని అందరూ మెచ్చేసుకుంటున్నారు.

ఇటీవల నటించిన అలా వైకుంఠపురంతో హ్యాట్రిక్ కొట్టింది. పలు చిత్ర పరిశ్రమల్లోను నటించి హీరోలకు హాట్ ఫేవరేట్ గా మారింది.

న్నడ భామగా పలు భాషల్లో యాక్ట్ చేసిన ఈ భామ… తన మాతృ భాష కన్నడలో ఇంత వరకు ఒక్క సినిమాలో యాక్ట్ చేయలేదు.

తెలుగులో పూజా హెగ్డే నాగ చైతన్య హీరోగా 'ఒక లైలా కోసం' సినిమాతో పరిచమైంది. ఆ తర్వాత 'ముకుందా'లో, 'దువ్వాడ జగన్నాథం', అరవింద సమేత, మహర్షి తదితర సినిమాల్లో నటించి తన గ్లామర్‌ తో ప్రేక్షకులను ఫిదా చేసింది.

ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా ప్యాన్ ఇండియా మూవీ. సలార్ సినిమాను కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. కన్నడ భాషా నటీనటులతో తెరకెక్కించనున్న ఈ చిత్రంలో కథానాయికగా కన్నడ భామ పూజా హెగ్డేను తీస్కుంటున్నారని సమాచారం.

ఈ సినిమాను కేజీఎఫ్‌ సినిమాను నిర్మిస్తున్న విజయ్ కిరంగదుర్ నిర్మిస్తున్నారు. తొలిసారి కన్నడ భాషలో అది క్రేజీ ప్యాన్ ఇండియా మూవీలో నటించడం పై పూజా హెగ్డే ఆనందం వ్యక్తం చేస్తోందట.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన 'కభీ ఈద్ కభీ దీవాళీ' సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటిస్తోంది. ఇప్పటికే ప్రభాస్‌తో 'రాధే శ్యామ్' సినిమాలో బుట్టబొమ్మ నటిస్తోంది.

ఆ సినిమాతో పాటు అఖిల్ హీరోగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం టాల్‌వుడ్‌లో టాప్ హీరొయిన్‌గా ఉన్న పూజా మరో ఇండస్ట్రిలో తన అదృష్టాాన్ని పరిక్షించుకోవడానికి సిద్దమైంది.

‘‘యాక్టర్‌గా ఇది నా బెస్ట్‌ టైమ్‌’’ అంటున్నారు పూజా హెగ్డే. సౌత్‌లో వరుస సూపర్‌ హిట్స్‌ అందుకుంటూ మంచి ఫామ్‌లో ఉన్నారీ బ్యూటీ.

వరుస విజయాలు, వరుసగా పెద్ద సినిమాల్లో నటించడం గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ – ‘‘వృత్తిరీత్యా ఇది నా బెస్ట్‌ టైమ్‌ అనిపిస్తోంది. నేను ఎప్పటినుంచో పని చేయాలనుకుంటున్న అందరితో పని చేయగలుగుతున్నాను.

నా కష్టానికి తగ్గ ఫలితం వస్తుందనిపిస్తోంది. అలాగే ఇది నా ఒక్కదాని వల్ల కాదు. నాతో పని చేసినవాళ్ల వల్ల, నన్ను ఇష్టంగా అభిమానించే ప్రేక్షకుల వల్లే ఈ ప్రయాణం ఇలా కొనసాగుతోంది’’ అన్నారు.

‘సౌత్‌ వాళ్లకు నడుము అంటే ప్రత్యేక ఆసక్తి’ అంటూ ఓ ఇంగ్లిష్‌ వీడియో ఇంటర్వ్యూలో పూజా హెగ్డే చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.

సోషల్‌ మీడియాలో పలు విమర్శలు ఎదుర్కొన్నారు పూజా. ఆదివారం ఈ విషయం గురించి స్పందించారామె. దీనికి సంబంధించి ఓ నోట్‌ను విడుదల చేశారు. అందులో ఈ విధంగా రాసుకొచ్చారు.

‘‘నేను ఒక ఇంటర్వ్యూలో అన్న మాటలను వేరే సందర్భానికి అన్వయించారు. అక్షరాన్ని మార్చగలరేమో కానీ, అభిమానాన్ని కాదు. నాకు ఎప్పటికీ తెలుగు చలన చిత్రపరిశ్రమ ప్రాణసమానం.

ఇది నా చిత్రాలను అభిమానించేవారికీ నా అభిమానులకూ తెలిసినా ఎటువంటి అపార్థాలకు తావివ్వకూడదనే నేను మళ్లీ చెబుతున్నాను. నాకెంతో ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీకి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని పేర్కొన్నారు పూజా హెగ్డే.

ఒక్క‌సారి సెల‌బ్రిటీలు అయ్యారంటే ఆచితూచి మాట్లాడాల్సిందే. కొన్నిసార్లు స‌ర‌దాగా అన్నా, పొర‌పాటున ఏవైనా పొరపాటుగా మాట్లాడినా సోష‌ల్ మీడియాకు అడ్డంగా దొరికిపోతారు. అప్ప‌టివ‌ర‌కు ఆరాధించిన అభిమానులే విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తారు.

పూజా త‌న ఇంట‌ర్వ్యూలో తెలుగు ప్రేక్ష‌కులు సినిమా వాళ్ల‌ను ఆరాధిస్తార‌ని, సార్ల‌ను దేవుళ్లుగా పూజిస్తార‌ని నాలుగు మంచి మాట‌లు కూడా చెప్పారు.

అలాగే ‘అల వైకుంఠపురములో’ సినిమాలో హీరో తన కాళ్లను చూడటం గురించిన చర్చలో భాగంగా వచ్చిన ప్రశ్నకు ఆమె ‘దక్షిణాదివాళ్లకు నడుము భాగం అంటే పిచ్చి’ అనే అర్థం వచ్చేట్లు సమాధానం ఇచ్చారు.

‘నాకైతే ఎవరైనా నా కాళ్లు చూస్తే బావుణ్ణు అనుకుంటాను కానీ నడుము కాదు’ అనే ఉద్దేశంలో పూజ మాట్లాడారు.

బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే చేతిలో ఎన్నో సినిమాలు ఉన్నాయి. ప్ర‌భాస్‌తో క‌లిసి ఫిక్ష‌న‌ల్ రొమాంటిక్ రాధేశ్యామ్ చేస్తుండ‌గా, అఖిల్‌తో క‌లిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమా చేస్తున్నారు. అటు బాలీవుడ్‌లోనూ హీరో ర‌ణ‌వీర్ సింగ్‌తో క‌లిసి స‌ర్క‌స్ అనే కామెడీ చిత్రంలో న‌టించ‌నున్నారు.

ఇది ‘అంగూర్‌’ (1982) చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కుతోంది. దీనికి ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. స‌ర్క‌స్ చిత్రంలో భాగ‌స్వామ్యం అవుతున్నందుకు పూజా హెగ్డే ఎప్పటి నుంచో  తెగ ఎక్జైట్ అవుతోంది.

"నేను రోహిత్ స‌ర్‌కు వీరాభిమానిని. ఆయ‌న త‌న సినిమాల ద్వారా ప్ర‌పంచానికి వినోదాన్ని అందిస్తున్నారు. సింగ‌మ్‌, సింబా, మ‌రేదైనా కానీ, ఆయ‌న సినిమాలు చూస్తున్నంత‌సేపు చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది.

అలాంటిది రోహిత్‌తో క‌లిసి ప‌ని చేస్తున్నానంటే సంతోషం ప‌ట్ట‌లేకున్నాను. షూటింగ్ ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుందా అని ఎదురు చూస్తున్నాను" అని పూజా రాసుకొచ్చారు.

ఈ సినిమాలో ఆరంభం నుంచి చివరి వరకూ ఫుల్‌ కామెడీ ఉంటుందంటున్నారు. ర‌ణ్‌వీర్ కూడా డ‌బుల్ యాక్ష‌న్ చేస్తున్నార‌ట‌. కాగా పూజా బాలీవుడ్‌లో మ‌రో చిత్రంలో కూడా మెర‌వ‌నున్నాను.

అసలు విషయంలోకి వస్తే.. ‘అంగూర్‌’ (1982) చిత్రాన్ని రీమేక్‌ చేయాలనుకున్నారు రోహిత్‌ శెట్టి. హీరోగా రణ్‌వీర్‌ సింగ్‌ని ఎంపిక చేసి, అధికారికంగా ప్రకటించారు కూడా. రణ్‌వీర్‌ది డబుల్‌ రోల్‌. తన సరసన ఇద్దరు కథానాయికలు ఉంటారు. ఆ పాత్రలను పూజా హెగ్డే, జాక్వెలిన్‌ చేయబోతున్నారని బాలీవుడ్‌ టాక్‌.

ఇది వినోద ప్రధానంగా సాగే సినిమా. ఆరంభం నుంచి చివరి వరకూ ఫుల్‌ కామెడీ ఉంటుంది. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు.

కోవిడ్‌ బ్రేక్‌ తర్వాత ఒక్కొక్కరుగా సినిమాల చిత్రీకరణలో పాల్గొంటున్నారు స్టార్స్‌. తాజాగా షూటింగ్‌ ప్రారంభించారు పూజా హెగ్డే. అఖిల్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు, వాసూ వర్మ నిర్మిస్తున్నారు.

తనకు ఇష్టమైన క్రికెటర్‌ మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అంటూ ఠక్కున సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా తాను ద్రవిడ్‌కు వీరాభిమానినని, ఈ తరంలో ఎంతమంది గొప్ప ఆటగాళ్లు ఉన్నా అతడికి సాటిరారని తేల్చిచెప్పారు. ది వాల్‌ ఓ కూల్‌ అండ్‌ క్లాసిక్‌ ప్లేయర్‌ అని పేర్కొన్నారు.

తాజాగా ఈ బ్యూటీ మరో మంచి ఆఫర్‌ కొట్టేశారని సమాచారం. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించబోతున్న సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నారట పూజా హెగ్డే. ఆల్రెడీ ఆన్‌లైన్‌ ద్వారా కథ కూడా విన్న పూజ హీరోయిన్‌గా నటించేందుకు ఓకే అన్నారట.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?