పొట్టి డ్రెస్ లో పూజా హెగ్దే థైస్ షో .. నెట్టింటిని షేక్ చేస్తున్న బుట్టబొమ్మ ఖతర్నాక్ పోజులు..
స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) తన సినిమా కోసం స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా మినీ డ్రెస్ లో దర్శనమిచ్చి మతులు పోగొట్టింది. థండర్ థైస్ తో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే ప్రస్తుతం జోరుమీద ఉంది. వరుసగా ఫ్లాప్స్ వస్తున్నా.. ఈ బ్యూటీ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)కు జోడీగా పూజా హెగ్దే నటించిన చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ లో పాల్గొంటోంది.
సల్మాన్ ఖాన్ - పూజా హెగ్దే జంటగా నటించిన చిత్రం ‘కిసి కా బాయ్ కిసి కి జాన్’ (Kisi ka bhai Kisi ka jaan). ఈనెల 21న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మరో నాలుగు రోజుల్లో విడుదల కానుండంతో సినిమాను జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో పూజా హెగ్దే సైతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నారు. అదిరిపోయే అవుట్ ఫిట్లలో స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లు తనవైపు తిప్పుకుంటోంది. ఈసందర్భంగా పూజాహెగ్దే తాజాగా మినీ డ్రెస్ లో దర్శనమిచ్చి నెట్టింట దుమారం రేపింది.
బుట్టబొమ్మ అందాల ప్రదర్శనతో మతులు పోగొట్టింది. రెడ్ రోజ్ కలర్ లోని మినీ డ్రెస్ ధరించి బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. అలాగే సోఫాపై కూర్చొని హాట్ సిట్టింగ్ పోజులతో మైమరిపించింది. మెరిసిపోయే థైస్ అందాలతో హార్ట్ బీట్ పెంచేసింది.
పూజా హెగ్దే టెంప్టింగ్ ఫోజులకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు సైతం మంత్రముగ్ధులవుతున్నారు. మత్తు చూపులు, మైమరిపించే చేష్టలతో కట్టిపడేస్తోంది. దీంతో ఫ్యాన్స్ పూజా పంచుకున్న ఫొటోలను లైక్స్ కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. అదేవిధంగా బుట్టబొమ్మ అందాలను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.
గతంలో ఎన్నడూ లేనంతగా మరీ పొట్టి డ్రెస్ లో పూజా ఫొటోషూట్ చేయడం నెట్టింటిని షేక్ చేస్తోంది. పూజా స్టిల్స్ కు కుర్రాళ్లు మైమరిచిపోతున్నారు. ‘కిసి కా బాయ్ కిసి కా జాన్’ చిత్రానికి ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహించారు. వెంకటేశ్, జగపతి బాబు, భూమిక కీలకపాత్రలు పోషించారు. పూజా హెగ్దే SSMB28లోనూ మహేశ్ బాబు సరసన నటిస్తోంది.