రూట్‌ మార్చిన బన్నీ హీరోయిన్‌ పూజా హెగ్డే.. హాట్‌ యాంగిల్‌ కాదు.. ట్రెడిషనల్‌ యాంగిల్‌లోనూ కేక

First Published Feb 1, 2021, 6:46 PM IST

పూజా హెగ్డే టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌. ఎందుకంటే గతేడాది `అల వైకుంఠపురములో` వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు హాట్‌ బ్యూటీ ట్రెడిషనల్‌గా కనిపించి కేకపెట్టించింది. పర్పుల్‌ స్పార్కుల్‌ కుర్తాలో మెరిసింది. సమ్మర్‌ ప్రారంభంలో ఇలా ట్రెడిషనల్‌గా రెడీ అయి తన అభిమానులకు షాక్‌ ఇచ్చింది. ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.