అమ్మా నాన్నలతో పోర్న్ సినిమా చూసినట్టుంది.. నెట్‌ఫ్లిక్స్‌ షోపై ట్రోల్స్‌

First Published 12, Jun 2020, 4:22 PM

లాక్‌ డౌన్‌ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావటంతో ఆన్‌లైన్‌లో సినిమాలు, షోస్ చూసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అదే బాటలో తాజాగా నెట్‌ ఫ్లిక్స్‌లో రిలీజ్‌ అయిన ఇంటర్‌నేషనల్‌ ఎరొటిక్ మూవీ 365 DNI. అయితే ఈ సినిమాపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్‌ వస్తున్నాయి.

<p style="text-align: justify;">ఓటీటీలకు అలవాటు పడ్డ ప్రజలు నెట్‌ ఫ్లిక్స్, అమేజాన్‌ ప్రైమ్‌లలో రిలీజ్‌ అవుతున్న అన్నిరకాల సినిమాలు చూసేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నెట్‌ ఫ్లిక్స్‌లో రిలీజ్‌ అయిన 365 DNI ని కూడా చూసేందుకు ప్రయత్నించినా నెటిజెన్లు షాక్‌ అయ్యారు.</p>

ఓటీటీలకు అలవాటు పడ్డ ప్రజలు నెట్‌ ఫ్లిక్స్, అమేజాన్‌ ప్రైమ్‌లలో రిలీజ్‌ అవుతున్న అన్నిరకాల సినిమాలు చూసేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నెట్‌ ఫ్లిక్స్‌లో రిలీజ్‌ అయిన 365 DNI ని కూడా చూసేందుకు ప్రయత్నించినా నెటిజెన్లు షాక్‌ అయ్యారు.

<p style="text-align: justify;">పోలిష్ భాషలో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్‌కు అర్ధం 365 రోజులు. కథ విషయానికి వస్తే ఫెయిరీ ఎగ్జిక్యూటివ్‌ లారా బెయిల్‌ను ఆమె బాస్‌ మాసిమో టొర్రిసిల్లి కిడ్నాప్ చేసి ఆమెను బలవంతంగా అనుభవిస్తుంటాడు,.</p>

పోలిష్ భాషలో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్‌కు అర్ధం 365 రోజులు. కథ విషయానికి వస్తే ఫెయిరీ ఎగ్జిక్యూటివ్‌ లారా బెయిల్‌ను ఆమె బాస్‌ మాసిమో టొర్రిసిల్లి కిడ్నాప్ చేసి ఆమెను బలవంతంగా అనుభవిస్తుంటాడు,.

<p style="text-align: justify;">అయితే సినిమాలో సడన్‌గా వచ్చే రొమాంటిక్‌ సెక్స్‌ సీన్స్ వల్ల తాము ఎంతో ఇబ్బంది పడ్డామని చెపుతున్నారు నెటిజెన్లు. ముఖ్యంగా తమ ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసిన వారు తమ అనుభావాలను ట్విటర్‌లో వెల్లడించారు.</p>

అయితే సినిమాలో సడన్‌గా వచ్చే రొమాంటిక్‌ సెక్స్‌ సీన్స్ వల్ల తాము ఎంతో ఇబ్బంది పడ్డామని చెపుతున్నారు నెటిజెన్లు. ముఖ్యంగా తమ ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసిన వారు తమ అనుభావాలను ట్విటర్‌లో వెల్లడించారు.

undefined

undefined

undefined

undefined

undefined

undefined

undefined

loader