కొత్త సినిమాకి క్లాప్‌ కొట్టిన పాయల్‌.. థై అందాలతో కవ్వింత.. కూలింగ్‌ గ్లాసెస్‌తో హోయలు..

First Published Apr 14, 2021, 8:05 PM IST

గ్లామర్‌ అందాల భామ పాయల్‌ రాజ్‌పుత్‌ కొత్త సినిమాకి క్లాప్‌ కొట్టింది. గెస్ట్ వెళ్లి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఈ సందర్బంగా ఈ `ఆర్‌ఎక్స్ 100` బ్యూటీ ఇచ్చిన అందాల పోజులు ఫాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. ముఖ్యంగా స్లయిలీష్ కూలింగ్‌ గ్లాసెస్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది.