పొట్టి దుస్తుల్లో పాయల్ రాజ్ పుత్ వయ్యారాలు

First Published Aug 12, 2019, 8:17 PM IST

పాయల్ రాజ్ పుత్ పేరు వినగానే ఆర్ఎక్స్ 100 చిత్రంలో ఘాటు అందాల ఆరబోత గుర్తుకొస్తుంది. తొలి చిత్రంతోనే ఈ పంజాబీ భామ కుర్రకారులో క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ కు గ్లామర్ రోల్స్ దక్కుతున్నాయి. 

(Courtesy: Instagram)తొలి చిత్రమే అయినా ఏమాత్రం బెదురు లేకుండా పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 చిత్రంలో రొమాంటిక్ సన్నివేశాల్లో అదరగొట్టింది.

(Courtesy: Instagram) గ్లామర్ రోల్స్ లో నటించేందుకు తాను సిద్దమే అని తొలి చిత్రంతో పాయల్ చెప్పేసింది.

(Courtesy: Instagram)ఐటెం సాంగ్స్ లో కూడా పాయల్ రాజ్ పుత్ అందాలు ఆరబోస్తోంది.

(Courtesy: Instagram) పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఆర్డీఎక్స్. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ లో పాయల్ రాజ్ పుత్ హాట్ లుక్ లో కనిపిస్తోంది.

(Courtesy: Instagram)సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే పాయల్ రాజ్ పుత్ తరచుగా ఫోటో షూట్స్ చేస్తోంది.

(Courtesy: Instagram)తాజాగా పాయల్ ఇటీవల పొట్టి దుస్తుల్లో ఉన్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

(Courtesy: Instagram)ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ వెంకీ మామ, డిస్కో రాజా చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.

(Courtesy: Instagram)పాయల్ రాజ్ పుత్ ఫోటో గ్యాలరీ

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?