పాయల్ పాపకి ఏమైంది... అందాలు అన్నీ చూపించేస్తుందిగా!
పాయల్ రాజ్ పుత్ సెక్సీ ఫోజులతో రెచ్చిపోయింది. ఆమె లేటెస్ట్ హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నీలి రంగు డ్రెస్ లో పాయల్ అందాలు పిచ్చెక్కించేలా ఉన్నాయి.
బ్లూ కలర్ బాడీ కాన్ డ్రెస్ ధరించిన పాయల్ కుర్రకారును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
సెక్సీ ఫోజులతో ఆమె చంపేయగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి,బోల్డ్ హీరోయిన్ గా పరిశ్రమలోకి ప్రవేశించిన పాయల్ రాజ్ పుత్ కెరీర్ బిగినింగ్ నుండి అలాంటి తరహా పాత్రలే చేశారు.
దీనితో అందం, అభినయం ఉన్నా పాయల్ కి సరైన పాత్రలు దక్కలేదు. ఆమెకు పరిశ్రమలో కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే దక్కాయి.
టాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ చూడని పాయల్ కోలీవుడ్ పై కన్నేసింది. కామెడీ హారర్ జోనర్ లో తెరకెక్కిన ఆమె తమిళ మొదటి చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇక తెలుగులో నరేంద్ర చిత్రంలో పాయల్ నటిస్తున్నారు. ఆ మూవీలో పాయల్ పోలీస్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ మధ్య అనగనగా ఓ అతిథి పేరుతో వెబ్ మూవీ చేశారు పాయల్. ఆ చిత్రం మంచిగానే విజయం సాధించింది.
అవకాశాలు లేని పాయల్ అంది వచ్చిన రోల్స్ చేస్తూ ముందుకు వెళుతున్నారు. పాయల్ రాజ్ పుత్ ఈ మధ్య తన బాయ్ ఫ్రెండ్ కూడా పరిచయం చేశారు.
ఆకట్టుకొనే అందాలతో అదిరిపోయే ఫిజిక్ ఉన్న పాయల్, తన టాలెంట్ కి దగ్గ అవకాశాలైతే రావడం లేదు.