పవన్‌ కళ్యాణ్‌ రీ ఎంట్రీ ఖరీదు 300కోట్లా?.. బయటకొస్తున్న షాకింగ్‌ విషయాలు!

First Published Jan 16, 2021, 2:59 PM IST

పవన్‌కల్యాణ్‌ రెండేళ్ల రాజకీయాల బిజీ తర్వాత గతేడాది రీఎంట్రీ ఇచ్చారు. వరుసగా ఐదు సినిమాలకు కమిట్‌ అయ్యారు. వెలుగులోకి రానివి మరో రెండు మూడు ఉన్నాయట. అయితే పవన్‌ కళ్యాణ్‌ రీఎంట్రీ ఖరీదు తెలిస్తే మాత్రం మతిపోతుంది. దాదాపు మూడు వందల కోట్లు ఆయన ఖాతాలోకి చేరబోతున్నట్టు సమాచారం.