ఫ్యాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్న పవన్ కళ్యాణ్.. న్యూ ఇయర్లో కొత్త డౌట్
First Published Jan 2, 2021, 9:48 AM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తున్నాడా?.. వరుస సినిమాలకు కమిట్ అయి ఫ్యాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడా? ఏ సినిమాని ఎప్పుడు స్టార్ట్ తెలియక అయోమయానికి గురి చేస్తున్నాడా? అంటే అవుననే సమాధానం ఆయన అభిమానులను నుంచి వినిపిస్తుంది. మరి ఈ కన్ ఫ్యూజన్ గోలేంటో ఓసారి చూస్తే..

న్యూ ఇయర్ సందర్భంగా పవన్ని దర్శకుడు హరీష్ శంకర్, త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్.రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ, బండ్ల గణేష్, రవిశంకర్ వంటి వారు కలిసి విషెస్ తెలిపారు.

ఇందులో హరీష్ శంకర్ విషెస్ తెలియజేశారు. ఇందులో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ కూడా ఉన్నారు. అంతేకాదు `పవన్ కళ్యాణ్ 28వ సినిమా వైబ్స్` అనే కామెంట్ చేశారు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?