ఇన్నాళ్లకు ఫ్యాన్స్ దాహం తీరింది... నిధి అందాలు ఇలా చూసి ఎన్నాళ్లు అవుతోందో!

First Published Mar 22, 2021, 3:45 PM IST

హీరోయిన్ నిధి అగర్వాల్ సాలిడ్ ఫిగర్ ముందు ఎవరైనా దిగదుడుపే అంటే అతిశయోక్తి కాదు. పేరుకు తగ్గట్టుగా... నిలువెత్తు అందాల నిధిలా ఉంటుంది ఈమె. నిధి గ్లామర్ కుర్రాళ్లకు చలిలో కూడా చమటలు పట్టించేస్తుంది.