అవమానాలు ఎదుర్కొన్నా అంటున్న ఎన్టీఆర్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ సమీరా... ఆమెను అలా వేధించారట!

First Published Mar 21, 2021, 3:12 PM IST

తెలుగు మూలాలు కలిగిన సమీరా రెడ్డి తెలుగులో చేసింది కేవలం మూడు చిత్రాలే. 2005లో విడుదలైన నరసింహుడు సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కొంచెం కలర్ తక్కువ అయినా. హైట్, సూపర్ ఫిజిక్ తో తెలుగు ప్రేక్షకులను ఆమె ఆకట్టుకున్నారు.