- Home
- Entertainment
- ఘాటు అందాలతో టెంపరేచర్ పెంచుతున్న నివేదా పేతురాజ్.. మతిపోయే ఫోజులతో టెంప్ట్ చేస్తున్న గ్లామర్ బ్యూటీ
ఘాటు అందాలతో టెంపరేచర్ పెంచుతున్న నివేదా పేతురాజ్.. మతిపోయే ఫోజులతో టెంప్ట్ చేస్తున్న గ్లామర్ బ్యూటీ
తమిళ బ్యూటీ నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) లేటెస్ట్ ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో మతిపోగొడుతోందీ యంగ్ బ్యూటీ. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెటిజన్లను ఆకట్టుకున్నాయి.

హీరోయిన్ నివేదా పేతురాజ్ వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఒక్కో సినిమాలో ఒక్కో పాత్రలో కనిపిస్తూ తన క్రేజ్ పెంచుకుంటోంది. విభిన్న కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో తన మార్క్ చూపిస్తోందీ బ్యూటీ.
తమిళనాడుకు చెందిన నివేదా పేతురాజ్ తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. మరోవైపు గ్లామర్ రోల్స్ లలోనూ కనిపిస్తూ తన పాపులారిటీని పెంచుకుంటోంది. విభిన్న కథలతో ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో ఎదుగుతోంది.
చివరిగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘పాగల్’ మూవీలో హీరోయిన్ గా కనిపించిన నివేదా పేతురాజ్... ఆ తర్వాత ‘బ్లడీ మేరీ’ సినిమాతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఈ చిత్రాలు ప్రేక్షకులతో ఒకే అనిపించుకున్నాయి. దీంతో నివేదా కేరీర్ కూడా సేఫ్ జోన్ లోనే వెళ్తోంది.
అటు సినిమాలతో పాటు.. ఇటు సోషల్ మీడియాలోనూ నివేదా తన పాపులారిటీ పెంచుకుంటోంది. నెట్టింట ఈ బ్యూటీ తక్కువగానే సమయం గడిపినా.. అభిమానులను ఖుషీ చేసేందుకు లేటెస్ట్ ఫొటోషూట్లు చేస్తుంటుంది. ఆ ఫొటోలను షేర్ చేస్తూ వారిని ఖుషీ చేస్తోంది.
తాజాగా నివేదా పేతురాజ్ పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట దుమారంం రేపుతున్నాయి. రెడ్ కలర్ మినీ డ్రెస్ నివేదా హాట్ గా కనిపిస్తోంది. ఎరుపెక్కిన అందాలతో కుర్రాళ్లను ఆకర్షిస్తోంది. మతిపోయేలా స్టిల్స్ ఇస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది.
తను పోస్ట్ చేసిన పిక్స్ కు ఆమె అభిమానులతో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గార్జియస్, బ్యూటీఫుల్, సూపర్ హాట్, రెడ్ చిల్లీ.. అంటూ కామెంట్లు పెడుతూ నివేదాను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక నివేదా తాజాగా నటించిన చిత్రం ‘విరాట పర్వం’. ఈ మూవీ జూన్ 17న రిలీజ్ కానుంది.