బెడ్‌పై అందాల ఆరబోతతో చూపుతిప్పుకోనివ్వని నిత్యా మీనన్.. అవకాశాల కోసమేనా ?
First Published Dec 30, 2020, 12:58 PM IST
బొద్దుగుమ్మ నిత్యా మీనన్ చాలా వరకు సాంప్రదాయబద్దమైన లుక్‌లో కనిపిస్తుంది. ట్రెండీ డ్రెస్ వేసినా అందాల ఆరబోత విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు బెడ్‌పై హోయలు పోతుంది. సెక్సీ లుక్‌లో పిచ్చెక్కిస్తుంది. చూపు తిప్పికోనివ్వడం లేదు. అయా ఫోటోలను చూసి నెటిజన్లు షాక్ కి గురవుతున్నారు.

తెలుగులో స్టార్ హీరోయిన్గా వెలిగిన నిత్యా మీనన్ ఇటీవల సరైనా అవకాశాలు లేక ఇబ్బంది పడుతుంది. ఓ వైపు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా ఈ అమ్మడికి పెద్ద ప్రాజెక్ట్ లు దక్కడం లేదు.

ఈ నేపథ్యంలో తాజాగా మత్తెక్కించే ఫోటోలు పంచుకుని వాహ్ అనిపించింది. బెడ్‌పై పడుకొని హోయలు పోయింది. మత్తెక్కించే చూపులతో చూపుతిప్పుకోనివ్వడం లేదు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?