ముద్దుగుమ్మ.. బొద్దుగా ఉన్నా.. అందమే!

First Published Aug 19, 2019, 3:07 PM IST

తన నటనతో, హావభావాలతో ప్రేక్షకులను మెప్పించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది నిత్యామీనన్. 

(Photo Courtesy Instagram) తన నటనతో, హావభావాలతో ప్రేక్షకులను మెప్పించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది నిత్యామీనన్.

(Photo Courtesy Instagram) తన కెరీర్ లో ఎప్పుడూ గ్లామర్ రోల్స్ చేయలేదు. హద్దులు దాటి అందాల ఆరబోత చేయలేదు ఈ భామ.

(Photo Courtesy Instagram) జగన్ శక్తి దర్శకత్వం వహిస్తున్న 'మిషన్ మంగళ్' చిత్రంలో నిత్యామీనన్ కీలక పాత్రలో పోషించింది.

(Photo Courtesy Instagram) ఇటీవల విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ ని దక్కించుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

(Photo Courtesy Instagram) ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నిత్యామీనన్ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

(Photo Courtesy Instagram) రెడ్ టాప్, బ్లూ జీన్స్ లో ఉన్న నిత్యమీనన్ గ్లామర్ లుక్ లో అదరగొడుతోంది.

(Photo Courtesy Instagram) అలానే మరికొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

(Photo Courtesy Instagram) ఈ ఫోటోలలో నిత్యా ఎంతో అందంగా ఉంది.

(Photo Courtesy Instagram) ఫోటోలు చూసిన నెటిజన్లు బొద్దుగా ఉన్నా క్యూట్ గా ఉన్నావంటూ కామెంట్స్ పెడుతున్నారు.

(Photo Courtesy Instagram) నిత్యామీనన్ లేటెస్ట్ ఫోటో

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?