వైరల్ ఫొటోలు: ప్రొఫైల్ చూస్తే కేక, బికినీలో చూస్తే యురేక

First Published 11, May 2020, 7:06 PM

కొందరు కేవలం అందాలు పరచటానికే పుట్టినట్లు ఉంటారు. వారిని చూసి...వీళ్లు గ్లామర్ ఫీల్డ్ కు వచ్చి వెలిగిపోతున్నారు..చదువు అదీ పెద్దగా ఉండదని అంచనాకు వచ్చేస్తూంటాం.కానీ కొందరు బోల్డ్ బ్యూటీల చదవులు చూస్తే సరస్వతి దేవి కూడా ఆశ్చర్యపోతుంది.  నిఖిత శర్మ. టాప్ మోడల్.. అంతకుమించి మోటివేషనల్ స్పీకర్గా పేరుంది. అంతకుముందు యంగ్ ఉమన్ అచీవర్స్ అవార్డు 2016.. ఎక్స్సెప్షనల్ వుమన్ ఆఫ్ ఎక్సెలెన్స్ 2019 అవార్డులను గెలుచుకుంది. మరోవైపు  బాగా చదువుకుని  మైక్రో బయాలజిస్టుగా పనిచేస్తోంది. బ్యూటీ విత్ బ్రెయిన్  ఉన్న ఈ అమ్మడు అటు మోడలింగ్ లోనూ, ఇటు వృత్తిలోనూ రాణిస్తోంది. అప్పడుప్పుడూ అలా ఒంటరి దీవుల్లో షికార్లకు వెళుతూ హాట్ ఫోటో షూట్లతో మంటలు పెడుతూంటుంది.  క్లీవేజ్ షోలతో గిలిగింతలు పెడుతూ నిరంతరం ఫ్యాన్స్ లో చర్చకు వస్తోంది. తాజా ఫోటోషూట్ లోనూ క్లీవేజీ అందాలతో వలలు వేసింది.  మీరు ఓ లుక్కేయండి నిజమే అంటారు.

నిఖిత శర్మ...రెగ్యులర్ గా హిందీ సీరియల్స్ చూసే వారికి ఆమె పేరు బాగా సుపరిచితం. లైఫ్ ఓకే టీవి ఛానెల్లో ‘దో దిల్ ఏక్ జాన్ ‘పేరుతో వస్తున్న  సీరియల్ లో  ఈమె లీడ్ రోల్ లో కనిపిస్తోంది.

అంతేకాకుండా  ఎంటీవీ, యుటీవీ, జీటీవీ, సోనీ ఇలా ఒకటేమిటి..వరస పెట్టి అన్ని ప్రముఖ ఛానెళ్లలో అనేక పాత్రలు చేస్తూ అందరికీ దగ్గరైంది.

అయితే టీవి సీరియల్స్ చేస్తున్నా , ఫ్యామిలీలకు దగ్గరయ్యా కదా ...ఇమేజ్ ని చాలా పవిత్రంగా ఉంచుకోవాలనుకోలేదు. తనదైన శైలి రొమాంటిక్ ఫొటోషూట్ తో తన అభిమానులను అల్లాడించేస్తోంది.

సోషల్ మీడియాలో ఆమెకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది. ఆమె హాట్ పిక్ ఒకటి ఈమధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఈమె మిస్ ఎయిర్ హోస్టెస్ అకాడమీ టైటిల్ గెలుచుకుంది. ఇండియన్ ప్రిన్సెస్ అందాల పోటీలో పాల్గొంది. కోకాకోలా- ఇన్వర్టిస్ విశ్వవిద్యాలయం- జియోవాని- టివిఎస్ స్కూటీ - లేస్ వంటి బ్రాండ్ల కోసం వ వాణిజ్య ప్రకటనలలో కనిపించింది.

షాజీత్ బాల్ `తేరి యాడ్` అనే మ్యూజిక్ ఆల్బమ్ లో శర్మ కనిపించింది. టీవీ కెరీర్ ను ఛానల్ Vలో  V ది సీరియల్ తో ప్రారంభించింది. దీనిలో ఆమె కరణ్ కుంద్రా సరసన నటించింది.

లైఫ్ ఓకె యొక్క దో దిల్ ఏక్ జాన్ లో తన మొదటి ప్రధాన పాత్రను పోషించింది. అయాజ్ అహ్మద్ పోషించిన ముంబై గ్యాంగ్ స్టర్ రఘుతో ప్రేమలో పడే అంటారా అనే కాశ్మీరీ అమ్మాయి పాత్రలో ఆమె నటించింది.

అందానికి అందం ట్యాలెంటు ఉన్న ఈ అమ్మడు అటు మోడలింగ్ లోనూ రాణిస్తోంది. పనిలో పనిగా ఈ అమ్మడు సోషల్ మీడియాల్లో నిరంతర ఫోటోషూట్లతో దుమారం రేపడం హ్యాబిట్ గా పెట్టుకుంది.

ఇదివరకూ మాల్దీవుల్లో బికినీ సెలబ్రేషన్స్ తో హీటెక్కించింది. క్లీవేజ్ షోలతో వెర్రెత్తించే ఫోటోషూట్లతోనూ చెలరేగింది.  తాజా ఫోటోషూట్ లో నాభి అందాల్ని ఎలివేట్ చేస్తూ ఇదిగో ఇలా క్రేజీగా ఫోజులిచ్చింది.

ఆమె ఫొటోలు చూసిన వారు ఎలా ఉందంటే ఒక ఏంజిల్ హాలిడే వెకేషన్ కోసం భూమిమీదకు వచ్చి ఒక ఫోటో షూట్ చేసి నట్టు అనిపిస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె అందాలను కారాగారంలో బంధించిన డ్రస్ లను  నెటిజనులు తిట్టుకుంటున్నారు.

ఈ న్యూఢిల్లీకి చెందిన మోడల్..  హాట్ నెస్ లో ఏ హీరోయిన్లకు తీసిపోని విధంగా ఫొటోషూట్లు చేస్తోంది. ఇది సినీ ప్రొడ్యూసర్స్ ని ఎట్రాక్ట్ చేసి ఆఫర్స్ ఇస్తానంటున్నారు. అయితే నిఖితా శర్మ మాత్రం తను ...టీవిని వదిలి సినిమాల వైపు వచ్చే ప్రసక్తి లేదంటోంది.

క్లీవేజ్ షో చేస్తూ గిలిగింతలు పెట్టే  ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి కుర్రాళ్లలో హీట్ పెంచేసింది. ఈ ఫోటోలకు నెటిజన్ల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

ఫ్యాన్స్ ఆమె ఫొటోలకు మంచి కాప్షన్స్ పెడుతూంటారు. అలాగే కామెంట్స్ కూడా చాలా హాట్ గా ఉంటాయి.  "షార్ట్ డ్రెస్ సూపర్".. "బ్యూటిఫుల్ నిక్కీ".. "వావ్.. ఏంజెల్".. "ఎప్పుడూ క్వీన్ వే" అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

గ్లామర్ ఉండే  నిఖిత లాంటి బ్యూటీలు సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటారు. ఫిట్నెస్ మెయింటెయిన్ చేస్తూ.. తరచుగా ఫోటో షూట్లు చేస్తూ ఆ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది.

చాలాసార్లు నిఖిత స్వయంగా ఫోటోలు షేర్ చేయకపోయినా సరే సోషల్ మీడియాలో తన హవా కొనసాగుతూ ఉంటుంది. ఎలా అంటే నిఖిల్ తో ఫ్యాన్స్ తీయించుకున్న ఫొటోలు...వాళ్ల  దగ్గర హోయలొలుకుతూ ఉంటుంది. ఫోటో గ్రాఫర్లు క్లిక్కుమనిపిస్తారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తాయి.

చాలా మంది నిఖితను  ఐటెం సాంగ్స్ చేయాలని.. హీరోయిన్ గా నటించాలని  కోరుకుంటున్నారు. తాజాగా ఈ బికినీ ఫొటో తో నెటిజన్స్ ముందుకు వచ్చినా కూడా ప్రేక్షకులు ఎంటర్ టైన్ అవుతూనే ఉన్నారు.

నిఖిత...రోజు రోజుకి తన ఘాటు అందాల ఆరబోతని పెంచుకుంటూ వెళ్లటంతో సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. కుర్రకారు మతులు పోగొట్టేలా ఫోటోలు పెట్టి పిచ్చెక్కించటమే ఈ అందాల భామ లక్ష్యం అన్నట్లు ప్రవర్తిస్తోంది.

నిఖిత కొత్త ఫోటోల కోసం కుర్రకారు సోషల్ మీడియాలో వెయిట్ చేస్తున్నారు. తాము క్యూ కట్టేస్తున్నామని చెప్పకనే చెప్తున్నారు. నిద్రకూడా పట్టనివ్వకుండా అందాలతో హల్చల్ ఈ వయ్యారికి ఏ కారణం ఉందో మరి.

అందాలు చూపించడంలో పీచెడీ చేసినట్లుండే నిఖిత శర్మ షేర్ ఆ ఫొటోలకు రాసిన కామెంట్ ఇంకా అదిరిపోతున్నాయంటున్నారు. ఏదైమైనా బ్యూటీ విత్ బ్రెయిన్ అంటే అర్దం ఇదే అని అర్దం చేసుకోవాలి మరి.

loader