పవన్ హీరోయిన్ స్టన్నింగ్ అవుట్ ఫిట్.. క్లీవేజ్ అందాలతో రచ్చ!

First Published Sep 27, 2019, 8:30 PM IST

నికీషా పటేల్ పేరు చెప్పగానే పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి చిత్రం గుర్తొస్తుంది. ఆ చిత్రంలో పవన్ తో రొమాన్స్ చేసింది నికీషా. కొమరం పులి నిరాశపరచడంతో నికీషాకు పెద్దగా అవకాశాలు రాలేదు.