MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• తల్లి గురించి సీక్రెట్ బయటపెట్టిన నిహారిక కొణిదెల... మదర్స్ డే సందర్భంగా...

తల్లి గురించి సీక్రెట్ బయటపెట్టిన నిహారిక కొణిదెల... మదర్స్ డే సందర్భంగా...

మెగా డాటర్ నిహారిక కొణిదెల పెళ్లి తర్వాత కూడా సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. మదర్స్ డే సందర్భంగా తన పెళ్లినాడు జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకుంది నిహారిక కొణిదెల...

2 Min read
Chinthakindhi Ramu
Published : May 09 2021, 03:37 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
120

నిహారిక పెళ్లి రోజున ఆమె తల్లి పద్మజ కొణిదెల తీవ్ర జ్వరంతో బాధపడుతోందట. అయితే ఎక్కడా ఆ విషయం బయటపడకుండా కూతురి విహహంలో చురుగ్గా పాల్గొందట.. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియచేసింది నిహారిక...

220

‘ఈ విషయం చాలామందికి తెలీదు. నా పెళ్లిరోజున మా అమ్మకి చాలా హెవీ ఫివర్‌ ఉండింది. అంత బాధలో కూడా ఆమె అన్నీ పనుల్లో భాగం పంచుకోవాలని తాపత్రయపడడం నేను చూశాను.

320

మా అమ్మ నిజంగా సూపర్‌వుమెన్. ఎలాంటి బాధ తెలియనివ్వకుండా ముఖంపై చిరునవ్వును ఉంచుకుని, పెళ్లి కార్యక్రమం మొత్తం దగ్గర్రుండి జరిపించింది...

420

నువ్వు ఎప్పుడు క్రేజీ స్ట్రాంగ్ వుమెన్... ఇది కేవలం ఒక సందర్భం మాత్రమే. నీ నుంచి నేను ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉన్నా... హ్యాపీ మదర్స్ డే అమ్మ బంగారు... దృఢమైన తల్లులందరికీ ఛీర్స్’ అంటూ పోస్టు చేసింది నిహారిక కొణిదెల... చెల్లెల్లి పోస్టుకి అన్న వరుణ్ తేజ్... ‘లవ్లీ’ అన్నట్టు ఎమోజీ కామెంట్ పెట్టాడు.

520

జొన్నలగడ్డ చైతన్యను పెళ్లాడిన తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన నిహారిక... ఈ మధ్య మళ్లీ సినిమాల్లోకి రావాలని ప్రయత్నాలు చేస్తోందని టాక్. అయితే నటిగానే కాకుండా కాకుండా నిర్మాతగా కూడా నిహారిక ఎంట్రీ ఇస్తుందని ఫిల్మ్‌నగర్ సమాచారం.

620

మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

720

820

920

1020

1120

1220

1320

1420

1520

1620

1720

1820

1920

2020

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved