పెద్దవాడైన తన బిడ్డను చూసి మురిసిపోతున్న నిహారిక... ఏడాదిలోపే అపురూపమైన గిఫ్ట్ ఇచ్చిన భర్త!

First Published Jun 4, 2021, 11:11 AM IST

మెగా డాటర్ నిహారిక కొణిదెల చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ యాటిట్యూడ్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. మెగా హీరోలలో ఉన్న పొగరు, పవరు నిహారికలో కూడా ఉన్నాయి.