కొత్తజంట నిహారిక, చైతన్య హోలీ వేడుకలు... పెళ్లి తరువాత వచ్చిన మొదటి హోలీ కావడంతో

First Published Mar 30, 2021, 3:44 PM IST


నిహారిక కొణిదెల భర్త వెంకట చైతన్యతో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు. పెళ్లి తరువాత వచ్చిన మొదటి హోలీ కావడంతో రంగులలో మునిగి తేలారు.