నిధి అరుదైన రికార్డు.. సోషల్‌ మీడియాలో రెచ్చిపోతుందిగా!

First Published 16, Aug 2020, 4:19 PM

ప్రస్తుతం తెలుగులో సెక్సీ అండ్‌ క్రేజీ హీరోయిన్లలో నిధి అగర్వాల్‌ ముందుంటుంది. ఓ వైపు అందాల కవ్వింతతో, మరోవైపు మత్తెక్కించే నటనతో ఆద్యంతం ఆకట్టుకుంటోందీ హైదరాబాద్‌కి చెందిన బెంగుళూరు భామ.

గతేడాది `ఇస్మార్ట్ శంకర్‌` చిత్రంతో బంపర్‌ హిట్‌ని అందుకుని క్రేజీ హీరోయిన్‌ అనిపించుకున్న ఈ భామ తాజాగా అరుదైన ఘనత సాధించింది. ఈ సెక్సీ భామని చూసేందుకు ఆడియెన్స్ తెగ వెంటబడుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త అందాలను చూపిస్తూ నెటిజన్లని అలరిస్తున్న నేపథ్యంలో ఈ బ్యూటీని ఫేస్‌బుక్‌లో రికార్డ్ స్థాయిలో ఆడియెన్స్ ఫాలో అవుతున్నారు.

ఈ క్రమంలో ఈ భామకి ఫేస్‌బుల్‌ ఫాలోవర్స్ 8.5మిలియన్లు దాటడం విశేషం. దీంతో టాలీవుడ్‌ హీరోయిన్లలో అతి తక్కువ టైమ్‌లో ఇంత మంది ఫాలోయింగ్‌ని సంపాదించుకున్న హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌ చేరింది. దీంతోపాటు ట్విట్టర్‌ ఈ హాట్‌ బ్యూటీని ఐదు లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇక ఇన్‌స్టా గ్రామ్‌లో సైతం నిధికి భారీగా ఫాలోయింగ్‌  ఉంది. ఇందులో ఐదు లక్షల మందికిపైగా నిధిని ఫాలో అవుతుండటం విశేషం.

సోషల్‌ మీడియాలో ఇంతటి క్రేజ్‌ని సంపాదించుకున్న నిధి `ఇస్మార్ట్ శంకర్‌`తోనే బాగా హైలైట్‌ అయ్యింది. అంతకు ముందు ఈ అమ్మడు గ్లామర్‌ షో చేసిన అంతగా పాపులారిటీ రాలేదు. కానీ పూరీజగన్నాథ్‌ చూపించాల్సిన విధంగా ఈమె అందాలను ఆడియెన్స్ కి చూపించడంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.

2017లో `మున్నామైఖేల్‌` అనే హిందీ చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత టాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టింది. బ్యాక్‌ టూ బ్యాక్‌ అక్కినేని హీరోలను పట్టుకుంది. నాగచైతన్యతో `సవ్యసాచి` చిత్రంలో మెరిసింది. ఇందులో గ్లామరస్‌గా మెస్మరైజ్‌ చేసినా సినిమా హిట్‌ కాకపోవడంతో ఈ భామకి పేరు రాలేదు.

ఆ తర్వాత అక్కినేని అఖిల్‌తో రొమాన్స్ చేసింది. `మిస్టర్‌ మజ్ను` అంటూ కాస్త గ్లామర్‌ డోస్‌ పెంచింది. అయినా ఆ బ్యూటీని ఎవరూ పట్టించుకోలేదు. ఈ సినిమా కూడా పరాజయంతో సరైన గుర్తింపు రాలేదు.

మొత్తానికి పూరీ జగన్నాథ్‌ దృష్టిని ఆకర్షించింది. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా రూపొందించిన మాస్‌ ఎంటర్‌టైనర్‌ `ఇస్మార్ట్ శంకర్‌`లో గ్లామర్‌తోపాటు రెబల్‌ యాక్టింగ్‌తో మంత్రముగ్డుల్ని చేసింది. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ సాధించడంతో నిధికి విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. దీంతో ఈ బ్యూటీని ఆడియెన్స్ తెగ ఫాలో అవుతున్నారు. ఆ ఫాలోయింగ్‌ తగ్గట్టుగానే గ్లామర్‌ షోతో ఎప్పటికప్పుడు వారిని కనువిందు చేస్తుందీ భామ.

ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ ల్లో నటిస్తుంది. తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ `భూమి` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు కన్నడలోకి ఎంట్రీ ఇస్తూ `జేమ్స్` సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది.

ఇక తెలుగులో అశోక్‌ గల్లా హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. మరోవైపు రవితేజ హీరోగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో రూపొందే సినిమాలోనూ నిధినే హీరోయిన్‌గా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. వీటితోపాటు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ సినిమా `అల్లుడు అదుర్స్ `లో ఓ స్పెషల్‌ సాంగ్‌లో మెరవబోతుందట. ఇవి వర్కౌట్‌ అయితే స్టార్‌ హీరోయిన్‌ జాబితాలోకి వెళ్తుందని చెప్పొచ్చు.

loader