'ఇస్మార్ట్' బ్యూటీకి చేదు అనుభ‌వం.. స్టేజిపై ఇబ్బంది పెట్టిన డైరక్టర్

First Published Jan 4, 2021, 2:07 PM IST

నాగచైతన్య హీరోగా వచ్చిన ‘సవ్య సాచి’ చిత్రంతో పరిచయమైన నిథి అగర్వాల్ .. ఆ తరువాత అఖిల్ హీరోగా వచ్చిన ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో కూడా నటించింది. అయితే గతేడాది విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. రామ్…  దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ కీలక మలుపు తిరిగింది అన్న విషయం తెలిసిందే. అప్పటి వరకు అవకాశాల కోసం చూస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం వరుసగా ఆఫర్స్  అందుకుంటూ దూసుకుపోతుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగిన నిధి అగర్వాల్ ప్రస్తుతం తెలుగు తమిళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటోంది. అయితే ఆమెకు తాజాగా ఓ చేదు అనుభవం అయ్యింది. వివరాల్లోకి వెళితే..
 
ఇస్మార్ట్ శంక‌ర్ ఫేమ్‌, హీరోయిన్ నిధి అగర్వాల్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. త‌మిళ న‌‌టుడు శింబుతో క‌లిసి నిధి అగ‌ర్వాల్ ఈశ్వ‌ర‌న్ అనే మూవీలో న‌టిస్తున్న విష‌యం విదిత‌మే. కాగా ఆ మూవీకి చెందిన ఆడియో లాంచ్ కార్య‌క్ర‌మంలో ఈమె ఇబ్బందికి గురైంది.

ఈ ఆడియో పోగ్రామ్ ని  తాజాగా చెన్నైలో నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో ఆడియో లాంచ్ సంద‌ర్బంగా స్టేజిపై ఆమె కొంత అస‌హ‌నానికి, ఇబ్బందికి గురైంది. ఈశ్వ‌ర‌న్ మూవీ ఆడియో లాంచ్ సంద‌ర్భంగా స్టేజిపై ద‌ర్శ‌కుడు సుశీంథిర‌న్‌తో క‌లిసి నిధి అగ‌ర్వాల్ మాట్లాడుతున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది.

తమిళ సినిమాల్లోనే కాదు వారి పోగ్రామ్ లలోనూ అతి ఉంటుందనిపించింది.  సుశీంథిర‌న్ స్టేజీపై  ఆమెను.. శింబు మామా, ఐ ల‌వ్ యూ.. అనాల్సిందిగా ప‌దే ప‌దే ఒత్తిడికి గురి చేశాడు.

మొదట ఆమె విననట్లు ఊరుకుంది. అయినా సరే సుశీంధ్రన్ పదే పదే రిపీట్ చేసారు. అయిన‌ప్ప‌టికీ ఆమె అలా అన‌కుండా వేరే విష‌యాలు మాట్లాడింది.

ఆమె ఓ వైపు ఆ ప‌దాలు అన‌కుండా టాపిక్ డైవ‌ర్ట్ చేసి మాట్లాడినా సుశీంథిర‌న్ వినిపించుకోలేదు. శింబు మామా, ఐ ల‌వ్ యూ అన‌మ‌ని ప‌దే ప‌దే అడిగాడు. కానీ ఆమె ఎక్కడా ఆ పదాలు వాడలేదు. దాంతో శింబు ఫ్యాన్స్ ఎలాఉన్నా..సోషల్ మీడియా మాత్రం ఇదేం దారుణం అంటూ తిట్టిపోస్తోంది.

సోష‌ల్ మీడియాలో సుశీంథిర‌న్ అలా నిధి అగ‌ర్వాల్‌ను ఇబ్బందుల‌కు గురి చేసిన తీరుపై సర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అత‌నిపై నెటిజ‌న్లు, ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఆమెను అలా ఇబ్బందుల‌కు గురి చేసి ఉండాల్సింది కాద‌ని, సుశీంథిర‌న్ ఇలా  ప్ర‌వ‌ర్తించ‌డ‌మేమిటి, సిగ్గుచేట‌ని, ఇది ఎంత మాత్రం స‌హించ‌లేమ‌ని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

ఈ నేపధ్యంలో ఆ ద‌ర్శ‌కుడు మాత్రం ఈ విషయంపై వివరణ ఇచ్చాడు. ఆ ప‌దాలను తాను కావాల‌ని అన‌మ‌ని చెప్ప‌లేద‌ని, అవి ఆ సినిమాలోని డైలాగ్‌లో ఉన్న‌వ‌ని, అందుక‌నే అన‌మ‌ని చెప్పాన‌ని తెలిపాడు. అయిన‌ప్ప‌టికీ అత‌నిపై విమ‌ర్శ‌లు మాత్రం ఆగ‌డం లేదు.

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఈ అమ్మడు కెరీర్ మారిపోయింది. ఈ సినిమా నుండి కేవలం నటన మాత్రమే కాకుండా అందాలతోను అదరగొడుతోంది నిధి. ఆ తర్వాత నిథి అగర్వాల్ టాలీవుడ్ హాట్ భామగా క్రేజ్ సంపాదించుకుంది.

ప్రస్తుతం ఈ భామ.. రవితేజ సరసన యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో నిథి అగర్వాల్  నటిస్తుందట.

ప్రస్తుతం హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశాన్ని నిధి అగర్వాల్ దక్కించుకున్నట్లు సమాచారం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నిధి అగర్వాల్ చాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.

ఒకవేళ ఈ వార్తలే నిజమైతే మాత్రం నిధి అగర్వాల్ కెరీర్ పీక్స్ కి వెళ్ళడం ఖాయం అని అటు సినీ విశ్లేషకులు అంటున్నారు.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగిన నిధి అగర్వాల్ ప్రస్తుతం తెలుగు తమిళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటోంది.

నా చిన్నప్పుడు మొదటిసారి సినిమా చూసినప్పుడే… నాకెంతో ఆనందం కలిగింది. అప్పుడే నటి కావాలని ఫిక్స్ అయిపోయాను. అయితే ఆ డ్రీం ను ఎలా ఫుల్ ఫిల్ చేసుకోవాలో నాకు తెలీదు.

సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసిన వాళ్ళు కూడా లేరు. దాంతో మోడలింగ్ లోకి అడుగుపెట్టాను. మోడలింగ్ లో మంచి పేరు సంపాదించుకున్న తర్వాత బాలీవుడ్లో టైగర్ ష్రాఫ్ తో కలిసి నటించే అవకాశం లభించింది. కొంతకాలానికి సౌత్ లో ఆఫర్స్ లభించాయి” అంటూ చెప్పుకొచ్చింది.

క్క రామ్ కే కాదు ఈ సినిమాకి పనిచేసిన ప్రతీ ఒక్కరికీ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. హీరోయిన్లుగా చేసిన నభా నటేష్, నిధి అగర్వాల్ కి మంచి పేరొచ్చింది. వీరిద్దరూ అంతకుముందు సినిమాలు చేసినప్పటికీ ఇస్మార్ట్ సినిమాతోనే బ్రేక్ లభించింది.

అప్పటి నుండి జనాల్లో ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఐతే తాజాగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మరీ గ్లామరస్ గా కనిపించి కుర్రకారు మతి పోగొట్టిన అమ్మడు చీరలో తళుక్కుమంది. గులాబీ రంగు చీరలో అచ్చ తెలుగు ఆడపిల్లలా కనిపిస్తుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ నటిస్తున్న ఈ భామకి అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి.

శింబు.. శిలంబ‌ర‌స‌న్‌.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపుతో పాటు ప‌లు అవార్డుల్ని సంతం చేసుకున్నాడు. బాల న‌టుడిగా చ‌క్క‌ని ఈజ్‌ని ప్ర‌ద‌ర్శించి అంద‌రి చేత ఔరా అనిపించుకున్నాడు. అత‌ను న‌టించిన మ‌న్మ‌థ‌, వ‌ల్ల‌భ చిత్రాలు తెలుగు, త‌మిళ భాష‌ల్లో సంచ‌ల‌న విజ‌యాల్ని సాధించి శింబుకు హీరోగా ప్ర‌త్యేక గుర్తింపుని తీసుకొచ్చాయి.

త‌ను న‌టించిన చిత్రాల‌కు సింగ‌ర్‌గా, లిరిసిస్ట్‌గా, డైరెక్ట‌ర్‌గా, స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా మంచి గుర్తింపుని సాధించాడు. అయితే గ‌త కొంత కాలంగా ల‌వ్‌, డేటింగ్ వంటి కార‌ణాల‌తో శింబు కెరీర్‌పై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి.

కోలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగే స‌త్తా వున్నా హీరోయిన్‌ల‌తో డేటింగ్‌, ల‌వ్‌ల కార‌ణంగా రేసులో వెన‌క‌బ‌డిపోయాడు. కావాల్సిన టాలెంట్ వుండి కూడా స్టార్ హీరోల జాబితాలో చేర‌లేక‌పోయాడు. తాజాగా అత‌నిలో మార్పు మొద‌లైన‌ట్టు తెలుస్తోంది.

ద‌ర్శ‌కుడు సుశీందిర‌న్ తెర‌కెక్కిస్తున్న `ఈశ్వ‌ర‌న్‌` చిత్రంలో గ్రామీణ యువ‌కుడిగా ప‌క్కా మాస్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇదే చిత్రాన్ని తెలుగులో `ఈశ్వ‌రుడు` పేరుతో రిలీజ్ చేస్తున్నారు.

శింబు ఈమూవీతో మ‌ళ్లీ ట్రాక్ ఎక్క‌బోతున్నార‌నే సంకేతాల్ని అందిస్తోంది. ఈ సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. ఇందులో శింబుకు జోడీగా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది.

‘‘గత ఏడాది షూటింగ్‌ చేయడం మిస్‌ అయ్యా. అందుకే ఈ ఇయర్‌ ఎక్కువ పని చేయాలనుంది. ఫ్రెండ్స్‌తో కలసి బయటకు వెళ్లాలి. అలానే నాకు షాపింగ్‌ చేయడం ఇష్టం.

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసీ చేసీ బోర్‌ కొట్టేసిందని నిధీ అగర్వాల్ అంది. స్టోర్స్‌ అన్నీ ఓపెన్‌ అయితే రెక్కలు కట్టుకుని వాలిపోవాలనిపించిందని బహిరంగంగా తనకున్న ఇష్టాన్ని నిధీ తెలుపుతోంది.

లాక్‌డౌన్ ముగియడంతో ఇప్పుడు హ్యాపీగా షాపింగ్‌ చేస్తున్నా అని అన్నారు. కొత్త బట్టలు కొనుక్కుంటే భలే సంతోషంగా అనిపిస్తుందని తెలిపారు.

ఇస్మార్ట్‌ శంకర్‌ సక్సెస్‌ పెద్ద హీరోలతో జత కట్టే ఛాన్స్‌ తీసుకొస్తుందని నిధి, నభా ఆశపట్టారు. నభా మాత్రం కాస్త లేటైనా.. నాలుగైదు ఆఫర్స్‌తో బిజీ అయిపోయింది. నిధికి మాత్రం చాన్సులు కరువయ్యాయి.

నిధి స్కిన్ షోను మాత్రమే నమ్ముకుంటే.. నభా స్కిన్‌షోతోపాటు.. పెర్‌ఫార్మెన్స్‌ను కూడా నమ్ముకుంది. నిధి పెర్‌ఫార్మెన్స్‌లో వీక్‌ కావడం.. నభాకు ప్లస్‌ అయింది.

నిధి అగర్వాల్‌.. నభా నటేశ్‌ హీరోయిన్స్‌గా కంటే.. ఇస్మార్ట్‌ శంకర్‌ భామలుగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. బీచ్‌లో ఈ ఇద్దరూ వడ్డించిన ఇస్మార్ట్‌ అందాలు సినిమా సక్సెస్‌కు ఉపయోగపడ్డాయి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?