జబర్ధస్త్ కి కొత్తపిల్ల, నడుము అందాలతో చంపేస్తుంది...రష్మీ, అనసూయ పోస్ట్స్ కి ఎసరుపెడుతుందా?

First Published 10, Nov 2020, 9:06 AM

జబర్ధస్త్ అంటే నాన్ స్టాప్ కామెడీతో పాటు యాంకర్స్ రష్మీ, అనసూయ గ్లామర్ షో అని చెప్పాలి. జబర్ధస్త్, ఎక్స్ట్రా జబర్ధస్త్ షోలలో  పొట్టి బట్టలలో రష్మీ, అనసూయ చేసే ఎక్స్ పోజ్ అదనపు ఆకర్షణ. ఆ షోతో వచ్చిన ఫేమ్ వారిని ఎక్కడికో తీసుకెళ్లింది.

జబర్ధస్త్ షో ద్వారా అనేక మంది కమెడియన్స్ సినిమా అవకాశాలతో బిజీ అయ్యారు. సుధీర్, చమ్మక్ చంద్ర, షకలక శంకర్ లాంటి వాళ్ళు హీరోలు కూడా అయ్యారు.

ఐతే జబర్ధస్త్ షోలో టీమ్ లీడర్స్ తమ స్కిస్ట్స్ కోసం అమ్మాయిలను తీసుకోరు. షోలో ఉండే వల్గర్ డైలాగ్స్, తిట్టుకోవడం, తన్నడం వంటి చర్యల వలన ఆడవాళ్లను  తీసుకోరు.

ఐతే ఆ మధ్య చమ్మక్ చంద్ర సత్య అనే ఓ అమ్మాయిని తన టీమ్ లోకి తీసుకున్నారు. సత్య చాలా కాలం చంద్ర స్కిట్స్ లో నటించింది. తాజాగా ఓ యంగ్ బ్యూటీ జబర్ధస్త్ కి పరిచయం అయ్యింది.

వర్ష అనే కొత్త అమ్మాయి నాజూకు నడుము అందాలతో స్కిస్ట్స్ లో గ్లామర్ కి తెరలేపింది. వర్షను చూసిన జబర్ధస్త్ ఫ్యాన్స్ పిల్ల సూపర్ అంటూ కనెక్ట్ అయిపోతున్నారు.

మొదట హైపర్ ఆది స్కిట్స్ లో చేసిన ఈ అమ్మడు, వెంకీ మంకీస్ టీమ్ లో ఇమ్మానుయేల్ కి జోడీగా స్కిట్స్ చేస్తున్నారు.

ఆడవాళ్ళ గెటప్స్ లో కనిపించే అబ్బాయిలను చూసి విసిగిపోయిన జబర్ధస్త్ ప్రేక్షకులకు వర్ష సరికొత్త అనుభూతిని పంచుతుంది.

చాలా కాలంగా బుల్లితెర నటిగా ఉన్నా రాని ఇమేజ్, కొద్దిరోజులలో వర్ష జబర్ధస్త్ ద్వారా సొంతం చేసుకుంది. జబర్ధస్త్ లోకి కొత్త అమ్మాయి అంటూ, ఆమె అందాన్ని పొగుడుతూ, కథనాలు వస్తున్నాయి.

వర్ష గ్లామర్ సూపర్ అంటూ కామెంట్స్, కథనాలు వస్తుండగా త్వరలో ఆమె ఫేమ్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది.

ఏళ్లుగా అనసూయ, రష్మీ అందాలు చూసి విసిగిపోయిన ప్రేక్షకులు వర్ష వలలో పడిపోతున్నారు.

మరి ఇదే కొనసాగితే త్వరలో వీరిద్దరిలో ఎవరో ఒకరి యాంకర్ పోస్ట్ కి వర్ష ఎసరు పెట్టడం ఖాయం.

రెమ్యూనరేషన్ పరంగా కూడా సేవ్ అయ్యే ఛాన్స్ ఉండగా, వర్షను యాంకర్ ని చేసి, ఆమెతో గ్లామర్ షో చేయించే అవకాశం ఉంది.

వర్ష ప్రజాదరణ పొందిన తూర్పు పడమర, అభిషేకం, ప్రేమ ఎంత మధురం వంటి సీరియల్స్ నటించారు. ఒకవేళ జబర్ధస్త్ యాంకర్ గా వర్ష అవకాశం దక్కించుకుంటే ఆమె దశ తిరిగినట్లే.