కొత్త యాంకర్ స్రవంతి అరాచకం, అరంగేట్రంలోనే టాప్ తీసేసింది... ఇక రష్మీ, అనసూయలకు దేత్తదే !

First Published Jun 9, 2021, 5:02 PM IST

బుల్లితెరపై పాటించాల్సిన సాంప్రదాయపు హద్దులు చెరిపేశారు రష్మీ, అనసూయ, వర్షిణి, శ్రీముఖి లాంటి యాంకర్స్. ఇంటిల్లిపాది వీక్షించే టీవీలో వల్గర్ కంటెంట్, స్కిన్ షో ఉండకూదన్న రూల్స్ వీరి రాకతో బ్రేక్ అయిపోయాయి.