ప్యాంట్ లేకుండా నయనతార అరాచకం, బాబోయ్ తెగించిందిగా.. థండర్ థైస్ చూస్తే కుర్రాళ్ళు మొత్తం ఆలౌట్
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గత ఏడాది తన ప్రియుడు విగ్నేష్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నయనతార.. సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయింది.
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గత ఏడాది తన ప్రియుడు విగ్నేష్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నయనతార.. సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయింది.
నయనతార ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటించగా ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.చాలా కాలం పాటు సహజీవనం చేసిన నయన్, విగ్నేష్ ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు.
నయనతార, విగ్నేష్ శివన్ జోడి ఎక్కడ కనిపించినా అక్కడ అభిమానులు పెద్ద ఎత్తున జనసంద్రంలా మారడం చూస్తూనే ఉన్నాం. నయనతార సోషల్ మీడియాకి, మీడియాకి దూరంగా ఉంటుంది. ఇక విగ్నేష్ శివన్ మాత్రమే సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ విశేషాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
అయితే నయనతార కూడా ఇటీవల సోషల్ మీడియాలోకి అడుగుపెట్టింది. ఇంస్టాగ్రామ్లో నయన్ దూసుకుపోతోంది. సాధారణంగా నయనతార ఎప్పుడూ సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ షేర్ చేయదు.
కేవలం సినిమాల్లో మాత్రమే నయన్ సొగసుని అభిమానులు ఆస్వాదిస్తుంటారు. కానీ ఇటీవల నయన్ సోషల్ మీడియాలో కూడా గ్లామర్ ఆరబోత పెంచుతున్నట్లే ఉంది.
తాజాగా నయనతార ఎల్లీ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోజులు కుర్రాళ్ళని ఉడికించి విధంగా ఉన్నాయి. నయనతార ఏకంగా ప్యాంట్ లేకుండా ఇచ్చిన ఫోజులు పిచ్చెక్కిస్తున్నాయి. థండర్ థైస్ తో నయన్ యువతని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
ప్రస్తుతం నయన్ వయసు 38 ఏళ్ళు. నయన్ వయసు పెరిగే కొద్దీ అందం రెట్టింపు అవుతుందే కానీ తగ్గడం లేదు. అంత ఘాటుగా నయన్ లేటెస్ట్ ఫొటోస్ లో బ్లేజర్ ధరించి పరువాలతో కవ్విస్తోంది.