శింబుతో మూడోసారి నయనతార రొమాన్స్.. ప్రియుడు విగ్నేష్‌ ఒప్పుకుంటాడా?

First Published Jan 2, 2021, 1:18 PM IST

నయనతార, శింబు మంచి హిట్‌ పెయిర్‌. ఇంకా చెప్పాలంటే మంచి రొమాంటిక్‌ పెయిర్‌. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అంతగా పండుతుంది. ఇప్పటికే రెండు సార్లు కలిసి నటించిన ఈ మాజీ లవ్‌ బర్డ్స్ మూడోసారి రొమాన్స్ చేయబోతున్నారట. ప్రస్తుతం ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. 
 
శింబు, నయనతార మొదటిసారి `వల్లవన్‌`(వల్లభ) చిత్రంలో నటించారు. ఇందులో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. రొమాంటిక్‌ సీన్స్ లో ఈ ఇద్దరు రెచ్చిపోయి   నటించారు.

వీరిద్దరు కలిసి `ఇతు నమ్మ ఆలు` చిత్రంలో మరోసారి మెరిసారు. ఆ సమయంలో ప్రేమ వ్యవహారం మరింత ముదిరింది. పీక్‌లోకి వెళ్లింది.

మొదటి సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నాళ్లపాటు ఘాటు రొమాన్స్ లో మునిగి తేలారు. కోలీవుడ్‌లో హాట్‌ కపుల్‌గా పాపులర్‌ అయ్యింది.   బహిరంగంగానే వీరి ప్రేమ వ్యవహారం చక్కర్లు కొట్టడంతోపాటు పెళ్లి వరకు వెళ్లారు.

అనుకోకుండా ఇద్దరి మధ్య ఏర్పడ్డ మనస్పర్థాలు ఈ ఇద్దరిని దూరం చేశాయి. అనుకోకుండా ఈ ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకోవడంతో ఇది అప్పట్లో హాట్‌ న్యూస్‌గా మారింది.

ప్రస్తుతం నయనతార.. దర్శకుడు విగ్నేష్‌ శివన్‌తో ప్రేమలో మునిగి తేలుతుంది. శింబుని మించి విగ్నేష్‌తో డేటింగ్‌ చేస్తుంది నయనతార.

ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని విదేశాలు తిరిగి వస్తున్నారు. గోవాలో ఎంజాయ్‌ చేశారు. ఇటీవల క్రిస్మస్‌ టైమ్‌లోనూ ఒకరినొకరు ప్రపోజ్‌ చేసుకున్నారు.

కొత్త సంవత్సరం సందర్బంగా ఈ క్రేజీ లవ్‌ కపుల్‌ సెలబ్రిటేషన్‌లో మునిగితేలింది. ఈ సందర్భంగా ఫోటోలను పంచుకుని తన ఆనందాన్ని తెలియజేశారు ప్రియుడు విగ్నేష్‌   శివన్‌.

త్వరలో ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది. అయితే పెళ్లిపై మాత్రం ఈ ఇద్దరు స్పందించడం లేదు. ఆ మధ్య విగ్నేష్‌ పెళ్లి గురించి మాట్లాడుతూ, డేటింగ్‌ బోర్‌   కొట్టినప్పుడు మ్యారేజ్‌ చేసుకుంటామని తెలిపారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?