నయనతార బర్త్ డేని గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసిన ప్రియుడు విఘ్నేష్‌(ఫోటోస్‌ వైరల్‌)

First Published 20, Nov 2020, 9:22 AM

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార పుట్టిన రోజు వేడుకని చాలా గ్రాండ్‌గా జరిపారు దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌. రెండు రోజుల క్రితం నయనతార బర్త్ డే సెలబ్రేషన్‌ జరిగింది. ప్రస్తుతం ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. నయనతార ఇందులో ఎంతో క్యూట్‌గా ఉంది.

లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో స్టార్‌ హీరోలకు దీటుగా రాణిస్తుంది నయనతార. ఆమె సినిమాలు స్టార్‌ హీరోల సినిమాల రేంజ్‌లో కలెక్షన్లని రాబడుతున్నాయి.

ఒకప్పుడు గ్లామర్‌ పాత్రలతో అభిమానులకు హీటెక్కించిన ఈ సెక్సీ బ్యూటీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ నటించి మెస్మరైజ్‌ చేసింది. అన్ని భాషల్లోనూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని పెంచుకుంది.

ప్రస్తుతం తమిళ సినిమాకి ప్రాతినిథ్యం వహిస్తున్నా, ఆమె నటించిన చిత్రాలు సౌత్‌ భాషలన్నింటిలోనూ విడుదలవుతుంటాయి. ఇటీవల `దేవత` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకుంది.

ఫోకస్‌ తమిళంపైనే అయినా, గతేడాది తెలుగులో `సైరా నరసింహారెడ్డి`లో చిరంజీవి సరసన నటించి మంత్రముగ్ధుల్ని చేసింది. ఓ వైపు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తూనే బలమైన పాత్ర దొరికినప్పుడు కమర్షియల్‌ సినిమాలు కూడా చేస్తుందీ హాట్‌ బ్యూటీ.

ఇక వ్యక్తిగతంతో ఇద్దరు స్టార్లని ప్రేమించి విఫలమయ్యింది. ముచ్చటగా మూడోసారి దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమాయణం సాగిస్తుంది. చాలా రోజులుగా విఘ్నేష్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది.

తమ ప్రేమ వ్యవహారం బహిరంగంగానే సాగిస్తుండటం విశేషం. అంతేకాదు త్వరలోనే వీరిద్దరు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారని టాక్‌.

ఇదిలా ఉంటే నవంబర్‌ 18న నయనతార బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె పుట్టిన రోజుని ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ దగ్గరుండి మరీ గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశారు.ప్రస్తుతం ఆయా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకోగా, అవి వైరల్‌ అవుతున్నాయి.

ఈ బర్త్ డేని అన్ని అంశాలున్నట్టు విఘ్నేష్‌ పేర్కొన్నాడు. ఆమెకి స్పెషల్‌గా `తంగమే` అంటూ బర్త్‌ డే విషెస్‌ తెలిపారు. బర్త్ డే సెలబ్రేషన్‌ భాగంగా అమ్మ, చాచా, పాపాలకు థ్యాంక్స్ చెప్పాడు. ఇదిలా ఉంటే ఈ బర్త్ డేకి ఐదు కేకులను నయన్‌ కట్‌ చేయడం విశేషం.

ప్రస్తుతం నయనతార `అన్నాత్తె`, `నెట్రికన్‌`, `కాథువాకుల రెండు కాధల్‌`, `నిజల్‌` చిత్రాల్లో నటిస్తుంది. ఇందులో `కాథువాకుల రెండు కాధల్‌` చిత్రానికి ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తుండటం విశేషం.

loader