నా కూతురికి పోర్న్ చూపించాడు.. నటుడి తమ్ముడిపై సంచలన ఆరోపణలు

First Published 1, Aug 2020, 1:55 PM

బాలీవుడ్‌ విలక్షణ నటుడు నవాజుద్ధీన్‌ సిద్ధిఖీ, ఆయన భార్య మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే విడాకులకు సిద్ధమైన ఈ జంట, ఒకరి మీద ఒకరి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా నవాజ్ భార్య అలియా ఆయన సోదరుడు తన కూతురికి పోర్న్‌ వీడియోలు చూపిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, అతని భార్య అలియా విడాకులు తీసుకోవడం సోషల్ మీడియాలో కలకలం రేపింది. తీవ్ర విమర్శల తరువాత ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారు.

ఈ వివాదంలో నవాజ్‌తో పాటు ఆయన కుటుంబం సభ్యులపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది నవాజ్ మాజీ భార్య అలియా.

నవాజ్‌, ఆయన భార్య ఇద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ముఖ్యంగా నవాజ్‌ కుటుంబ సభ్యుల మీద సంచలన ఆరోపణలు చేసింది అలియా.

తన కుమార్తెకు బలవంతంగా అశ్లీల చిత్రాలు చూపించినందుకు అలియా, నవాజ్ సోదరుడు మిన్హాజుద్దీన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఉత్తరప్రదేశ్‌లోని బుదాన్‌లో అలియా కేసు వేసినట్టుగా తెలుస్తోంది.

నవాజ్‌ కుటుంబంలోని ఐదుగురు సభ్యుల మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ కేసు వేసింది అలియా. ప్రివెన్షన్‌ ఆఫ్‌ చైల్డ్ అబ్యూస్‌ యాక్ట్‌ కింద సెక్షన్‌ 354 ప్రకారం నవాజ్‌ కుటుంబం పై కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు.

తన ఇంట్లో ఉన్న సమయంలో నవాజ్‌ సోదరుడు బలవంతంగా తన కూతురికి అసభ్యకర వీడియోలు చూపించాడని నవాజ్ భార్య అలియా ఆరోపించింది.

ఈ ఘటన జరిగిన సమయంలో ఆ అమ్మాయి వయసు 9 సంవత్సరాలు, ఇప్పుడు ఆమె వయసు 18 సంవత్సరాలు. అయితే అప్పట్లోనే ఈ విషయం నవాజ్‌ దృష్టికి తీసుకెళ్లినా అతను పట్టించుకోలేదని చెప్పింది అలియా.

అలియా, నవాజ్‌తో విడాకుల సందర్భంగా భరణం కింద 30 కోట్ల రూపాయలతో పాటు ముంబై యారీ రోడ్డులోని ఓ భారీ బంగ్లాను కూడా డిమాండ్ చేసింది.

loader