హీరోయిన్లని మించిన అందం నవ్యస్వామి సొంతం..ఈ అమ్మడి గ్లామర్‌ సైడ్‌ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

First Published May 22, 2021, 2:21 PM IST

ఇటీవల నటుడు రవికృష్ణతో `లవ్‌ స్టోరీ` వ్యవహారంతో పాపులర్‌ అయ్యింది సీరియల్‌ నటి నవ్యస్వామి. తాజాగా ఈ అమ్మడి గ్లామర్‌ ఫోటోలు వైరల్‌గా మారాయి. ట్రెడిషనల్‌గా ఆకట్టుకునే ఈ బ్యూటీ గ్లామర్‌ సైడ్‌ కూడా ఉంది.చూస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కిపోవాల్సిందే.