విష్ణుప్రియతో డేటింగ్.. నవదీప్ ఏమన్నాడంటే..? పెళ్లిపై కూడా క్లారిటీ!
First Published Dec 7, 2020, 8:05 PM IST
టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ సినిమాలు లేక టీవీ షోస్ చేస్తూ రాణిస్తున్నాడు. ఆయన యాంకర్ విష్ణుప్రియతో లవ్ ఉన్నట్టు కామెంట్ వినిపిస్తుంది. వీరిద్దరు ఘాటు రొమాన్స్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా దీనిపై నవదీప్ స్పందించాడు.

`జై` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవదీప్.. `గౌతమ్ ఎస్ఎస్సీ` చిత్రంతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. `చందమామ` చిత్రంతో మరింతగా ఆకట్టుకున్నారు. కానీ కెరీర్ని ఆశించిన స్థాయిలో సాగలేదు.

హీరోగా సక్సెస్ కావడంలో వెనకబడ్డాడు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు నవదీప్. ఇటీవల `అల వైకుంఠపురములో` ఓ పాత్రలో మెరిశారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?