నువ్వసలు కాలేజ్‌కి వెళ్లావా?..నీ గురించి అన్నీ తెలుసు.. సమంతకి చుక్కలు చూపించిన చైతూ

First Published Jan 4, 2021, 5:59 PM IST

`నువ్వసలు కాలేజ్‌కి వెళ్లా?.. నీకసలు వంట చేయడం వచ్చా?.. నన్ను నువ్వేమీ చేయలేవు. ఎందుకంటే నీ గురించి నాకు మొత్తం తెలుసు` ఇలా సమంతని ఒక రేంజ్‌లో ఆడుకున్నాడు నాగచైతన్య. సమంత హోస్ట్ గా నిర్వహించే `సామ్‌జామ్‌` షో సీజన్‌ చివరి గెస్ట్ గా చైతూ పాల్గొన్నాడు. ఈ సందర్బంగా సమంతని ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు చైతూ. 

సమంత వ్యాఖ్యాతగా `ఆహా` యాప్‌లో `సామ్‌జామ్‌` అనే షోని నిర్వహిస్తున్నారు. ఈ టాక్‌ షోలో చిరంజీవి, బన్నీ, విజయ్‌ దేవరకొండ, రానా, రకుల్‌ వంటి బిగ్‌ స్టార్స్    పాల్గొన్నారు.

ఈ సీజన్‌ ఎపిసోడ్‌గా సమంత భర్త, హీరో నాగచైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రోమో విడుదల చేశారు. ఇందులో సమంతకి చుక్కలు చూపించారు చైతూ.

ఫైనల్లీ `సామ్‌జామ్‌`లో చైతూ అని సమంత అనగా, `వీడు ఇంట్లోనే పడి ఉంటాడు కదా. ఎప్పుడైనా వస్తాడు ఈ షోకి, అని లాస్ట్ లో నన్ను పిలిచావు` అని పంచ్‌ వేస్తాడు చైతూ.   ఇది ఆడియెన్స్ ని నవ్వించింది. సమంత కూడా పగల బడి నవ్వింది.

`ఇప్పుడు నేను నీకు అడ్వైజ్‌ ఇస్తే తీసుకుంటావా? ఇంట్లో ఏ అడ్వైజ్‌ ఇచ్చినా తీసుకోవు కదా. ఏదో ఒక రోజు ఏదో ఒక తప్పు చేసి, ఆయన మా ఇంట్లో హస్బెండ్‌ అని చెప్పకు   ఓకేనా` అంటూ ఆటపట్టించాడు చైతూ.

తాను ఎప్పుడూ గుడ్‌ మూడ్‌లోనే ఉంటానన్నాడు చైతూ. `నా కుక్కింగ్‌ కి ఎన్ని పాయింట్లు ఇస్తారని..` అని సమంత అడగ్గా.. చైతూ షాక్‌ అవుతూ `కుక్కింగ్‌ కా..` అంటూ   ఆశ్చర్యాన్ని వ్యక్తంచేశారు. అంటే సమంత ఇంట్లో కుక్కింగ్గే చేయదనేలా చెప్పాడు చైతూ.

ఇంకా చెబుతూ, `నేను కనీసం కాలేజ్‌కి వెళ్లి బ్యాక్‌ బెంచ్‌లోనైనా కూర్చున్నాను.. నువ్వసలు కాలేజ్‌కి వెళ్లావా? అంటూ అందరి ముందు సమంత పరువు తీశారు. దీంతో సామ్‌   ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. ఏంటీ ఇలా అనేశాడని మొహం పెట్టేసింది.

నీకెందుకు అన్నీ పోస్ట్ చేయాలనిపిస్తుందని చైతూ అడగ్గా.. ఇక్కడ నేను హోస్ట్ నువ్వు కాదు అంటూ పంచ్‌ వేసింది. `సామ్‌జామ్‌` కదా షో పేరు, జామ్‌ విత్‌ సామ్‌ అంటాడు   చైతూ. నీ షోలో నీ గెస్ట్ ర్యాగ్‌ చేయలేవు.. ఎందుకంటే నీ గురించి మొత్తం నాకు తెలుసు `అని నాగచైతన్య అంటాడు.

సెటైర్లు, పంచులు, కామెంట్లతో ప్రోమో ఆద్యంతం ఆసక్తికరంగా, కామెడీగా సాగింది. ఫినిషింగ్‌ టచ్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని చెప్పకనే చెబుతుందీ ప్రోమో. మరి చైతూ నుంచి   సమంత ఎలాంటి సీక్రెట్స్ రాబడుతుందో చూడాలి.

సమంత ఇటీవల `శాకుంతలం`లో శకుంతలగా నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనికి గుణశేఖర్‌ దర్వకత్వం వహించనున్నారు.

మరోవైపు వరుసగా అరడజనుకుపైగా టీవీ యాడ్స్ చేస్తూ బిజీగా ఉంది సమంత.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?