పీక్స్ కి చేరిన గంగవ్వ క్రేజ్.. నాగ్, నితిన్ లాంటి స్టార్స్ కూడా ఆమె వెనుకబడుతున్నారు!

First Published Mar 26, 2021, 2:46 PM IST


ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో గంగవ్వ తెలియనివారు లేరు. బిగ్ బాస్ షో తరువాత ఆమె క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. నాగ్, నితిన్ వంటి స్టార్స్ కూడా ఆమెను తమ చిత్రాల ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు.